కాశీబుగ్గ, వెలుగు: కార్తీక మహోత్సవాలను పురస్కరించుకొని బుధవారం సిటీలోని గోవిందరాజుల గుట్టు వద్ద మంత్రి కొండా సురేఖ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోవిందాద్రి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలను వైభవంగా నిర్వహించడానికి కొండపై కోటి దీపోత్సవం, జ్వాలాతోరణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అనీల్ కుమార్, మహ్మద్ ఆయూబ్, గోపాల నవీన్ రాజ్, మాజీ కార్పొరేటర్ రమేశ్‌బాబు, అర్చకులు, నాయకులు తదితరులున్నారు.
కార్తీక మహోత్సవాలను పురస్కరించుకొని వాల్ పోస్టర్ ఆవిష్కరణ : మంత్రి కొండా సురేఖ
- వరంగల్
- November 14, 2024
లేటెస్ట్
- ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా పదవులకే వన్నె తెచ్చిన మన్మోహన్
- మన్మోహన్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం
- మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
- Jobs Alert: SBI బ్యాంకులో 600 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
- న్యూఢిల్లీలోని ఐఏఆర్ఐ డైరెక్టర్‌గా డాక్టర్ సి.హెచ్. శ్రీనివాసరావు నియామకం
- జీతం నెలకు రూ.13 వేలే.. గర్ల్‌ఫ్రెండ్‌కు BMW కారు 4BHK ఫ్లాటు.. సినిమా స్టైల్ దోపిడీ
- కులగణనతో దేశంలో విప్లవాత్మక మార్పులు వస్తయ్: మహేశ్ కుమార్ గౌడ్
- మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిక
- మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది : రాహుల్ గాంధీ
- జనగణనతో పాటే కులగణన.. సీఎం రేవంత్ ప్రతిపాదనకు సీడబ్ల్యూసీ ఆమోదం
Most Read News
- తగ్గిండు పుష్ప.. సీఎం ఎంటర్ అయ్యాకే మారిన సీన్
- సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీఎంతో ఒక్కమాట చెప్పి మీటింగ్‌లో అల్లు అరవింద్ సైలెంట్
- సంధ్య థియేటర్ తొక్కిసలాటను మీరే చూడండి..: సినిమా వాళ్లకే సినిమా చూపించిన సీఎం రేవంత్ రెడ్డి
- ఎందుకు దూకారో.. మధ్యాహ్నం నుంచి ఫోన్ స్విచాఫ్.. చెరువులో శవమై తేలిన భిక్కనూరు ఎస్ఐ, మరో ఇద్దరు..
- కామారెడ్డి జిల్లాలో విషాదం.. చెరువులో శవాలై తేలిన మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్.. ఎస్సై కోసం వెతుకులాట
- హైదరాబాద్‌లో భూముల కొనే ఆలోచనలో ఉన్నారా.. భూముల వేలానికి హెచ్ఎండీఏ రెడీ.. మధ్యతరగతికి అందుబాటులో ఉండేలా..
- పుష్ప-2 వివాదాల ఎఫెక్ట్.. సినిమాలకు సుకుమార్ గుడ్ బై..?
- చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు.. నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలు..
- ఆధ్యాత్మికం : మౌనాన్ని మించిన మంచి లేదు.. 3 రకాలుగా మౌనం.. రమణ మహర్షి చెప్పిన సూక్తి ఇదే..!
- డిసెంబర్ 28 శని త్రయోదశి: కాకికి.. చీమలకు ఆహారం పెట్టండి.. శని బాధలు తొలగుతాయి..