సీఎం కేసీఆర్ కు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ చెప్పారు. కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే అలవాటుగా మార్చుకున్న వ్యక్తి అని కేటీఆర్ అన్నారు. ఆయనకు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఉందన్నారు. కేసీఆర్ తన నాయకుడు, తండ్రి అని చెప్పుకోవడానికి గర్వంగా చెప్పుకుంటానన్నారు. తన తండ్రికి దేవుడి ఆశీస్సులు ఉండాలని.. ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.
To a man, who can only dream Big, who has made impossible an art of the possible, One who leads with a heart full of compassion, One who defines courage & challenges status quo
— KTR (@KTRTRS) February 17, 2022
A man who I proudly call my leader & my father. May you live long & stay blessed?#HappyBirthdayKCR pic.twitter.com/H5qHGit0Ra
‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. ప్రతిరోజూ, నేను మీ నుండి కొత్తవి నేర్చుకుంటాను. మీరు ఒక వ్యవస్థ, మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు కవిత. అంతేగాకుండా కేసీఆర్ బర్త్ డే సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ లో పూజలు చేశారు. టీఎన్జీవో భవన్లో బ్లడ్ డొనేట్ చేశారు కవిత.
Happy birthday daddy.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 17, 2022
Everyday, I learn something new from you. Your are an institution in itself.
Wishing for your long, healthy and prosperous life.#MyHero#HappyBirthdayKCR pic.twitter.com/PhwkP2sjcm