విద్యావ్యవస్థలో మార్పు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా.. రాష్ట్రంలోని 26వేల పాఠశాలలను అభివృద్ది చేస్తామని ఆయన వెల్లడించారు. రాజన్న సరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో.. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 2వేల మంది విద్యార్థులకు మంత్రి కేటీఆర్ ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఒక్కో ట్యాబ్ విలువ రూ.86వేలు ఉంటుందన్న ఆయన.. విద్యార్థులకు పోటీ పరీక్షల సమయంలో దీని ఉపయోగం ఎంతగానో ఉంటుందన్నారు. ఎల్లారెడ్డిపేటను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జిల్లాలోని పాఠశాలలను రాష్ట్రంలో భిన్నంగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలోనే సిరిసిల్ల జిల్లాకు స్వచ్ఛ్ సర్వేక్షణ్ లో గ్రామీణ అవార్డు వచ్చిందని చెప్పారు. ఇక వేములవాడ నియోజకవర్గంలో కూడా 3 వేల ట్యాబ్‌లు అందజేస్తామని కేటీఆర్ తెలిపారు.
రూ. 86వేల ట్యాబ్ ఫ్రీ : కేటీఆర్
- హైదరాబాద్
- February 28, 2023
మరిన్ని వార్తలు
-
బీసీలు ఉద్యమ పంథా మార్చాలి.. హన్మకొండ బీసీ రాజకీయ యుద్ధభేరి సభలో ఆర్ కృష్ణయ్య
-
కిషన్ రెడ్డి.. బండి సంజయ్ మంత్రి పదవులకు రాజీనామా చేయండి : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
-
తెలంగాణకు నిధులు ఎందుకు కేటాయించలేదు.. బడ్జెట్ కేటాయింపుల విషయంలో పునరాలోచించండి
-
రథసప్తమి విశిష్టత .. ప్రాముఖ్యత ఇదే.. ఆరోజు ఏంచేయాలి
లేటెస్ట్
- బీసీలు ఉద్యమ పంథా మార్చాలి.. హన్మకొండ బీసీ రాజకీయ యుద్ధభేరి సభలో ఆర్ కృష్ణయ్య
- Abhishek Sharma: చిరంజీవి పాట.. మనోడి ఆట రెండూ ఒక్కటే.. అభిషేక్ మెరుపు సెంచరీ
- తిరుపతిలో బయటపడ్డ పురాతన విగ్రహం.. స్వామి వారి పాదాలు చూడండి..
- IND vs END 5th T20I: ముంబై గడ్డపై అభిషేక్ ఊచకోత.. 6 ఓవర్లలో 95 పరుగులు
- కిషన్ రెడ్డి.. బండి సంజయ్ మంత్రి పదవులకు రాజీనామా చేయండి : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
- తెలంగాణకు నిధులు ఎందుకు కేటాయించలేదు.. బడ్జెట్ కేటాయింపుల విషయంలో పునరాలోచించండి
- IND vs END 5th T20I: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. భారత జట్టులో ఏకైక మార్పు
- BCCI Awards 2025: నా భార్య చూస్తూ ఉంటుంది.. ఆ విషయం చెప్పలేను: రోహిత్ శర్మ
- రథసప్తమి విశిష్టత .. ప్రాముఖ్యత ఇదే.. ఆరోజు ఏంచేయాలి
- జనగామ జిల్లాలో నుజ్జునుజ్జయిన ఆటో.. స్పాట్లోనే ఆటోలోని మనిషి ప్రాణం పోయింది..
Most Read News
- జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. చీప్ అండ్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ వచ్చేసింది..!
- కిమ్స్‌లో ఇంకెన్నాళ్లు ఇలా..? శ్రీతేజ్‌ను కాపాడుకునేందుకు అల్లు అర్జున్ బిగ్ డెసిషన్
- IND vs ENG: ప్రయోగాలపై టీమిండియా దృష్టి..చివరి టీ20లో నలుగురికి రెస్ట్
- అది బేసిక్ నీడ్.. కమిట్మెంట్ అడగడంలో తప్పేముంది: అనసూయ
- IND vs ENG: ఆ తప్పు ఏదో ఒకరోజు టీమిండియాకు శాపంలా మారుతుంది: అశ్విన్
- 28 ఏళ్ల సుదీర్ఘ కెరీర్.. రిటైర్మెంట్ ప్రకటించిన బెంగాల్ దిగ్గజం
- కాసేపైతే తాళి కట్టేవాడు.. చోలీకే పీచే క్యాహే పాటకు డ్యాన్స్ చేశాడు.. ఆ తర్వాత పెద్ద ట్విస్ట్ ..
- తెలంగాణలో బీసీల లెక్క తేలింది..ఇక ఎన్నికలే..
- Womens U19 T20 World Cup: అమ్మ, నాన్న నన్ను క్షమించండి: సౌతాఫ్రికా కెప్టెన్ ఎమోషనల్
- పన్నుల విధానంలో TDS,TCS అంటే..వీటి మధ్య తేడా ఏంటీ..?