తెలంగాణపై కేంద్రం వివక్ష

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందన్నారు ఐటీ మినిస్టర్ కేటీఆర్. యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు మాత్రమే నిధులు కేటాయిస్తుందన్నారు. తెలంగాణ కూడా దేశంలో భాగమేనన్న కేటీఆర్.. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఆత్మనిర్భర్ భారత్ తో ఒరిగిందేమి లేదన్నారు. బేగంపేటలో జరిగిన సీఐఐ తెలంగాణ యానువల్ మీటింగ్ లో కేటీఆర్ మాట్లాడారు. 

మరిన్ని వార్తల కోసం..


మార్చి 7న పోఖ్రాన్ లో భారత్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు