సిరిసిల్ల, వెలుగు: అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతులకు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు భరోసానివ్వాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. బుధ వారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయి నాయకులతో సమన్వయం చేసుకుంటూ గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. అలాగే, సిరిసిల్ల జిల్లాలో పంట నష్టంపై వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ పరిశీలించారని గుర్తు చేశారు. ఒకటి, రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న హెచ్చరికలతో రాష్ట్రంలోని అధికారులంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉం డాలని కోరారు.
ఎమ్మెల్యేలు రైతులకు భరోసా ఇవ్వాలె
- కరీంనగర్
- April 27, 2023
లేటెస్ట్
- ప్రపంచం నివ్వెరపోతుంది: మంటల్లో ఆ ఇల్లు తప్ప.. అన్నీ బూడిదే.. ఈ అద్భుతం దేవుడి మహిమేనా..?
- Champions Trophy 2025: పాకిస్థాన్ బయలుదేరనున్న రోహిత్ శర్మ.. కారణమిదే!
- సారీ.. మాదే తప్పు: భారత్కు క్షమాపణలు చెప్పిన మెటా సంస్థ
- IND vs IRE: మంధాన, రావల్ మెరుపు సెంచరీలు.. వన్డేల్లో టీమిండియా అత్యధిక స్కోర్
- Maha Kumbamela: చనిపోయిన తల్లి ఫొటోతో.. కుంభమేళాలో పుణ్యస్నానం
- V6 DIGITAL 15.01.2025 AFTERNOON EDITION
- నెలాఖరు వరకే KF బీర్లు.. ఆ తర్వాత మందుప్రియులకు దబిడి దిబిడే
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. నామినేషన్ దాఖలు చేసిన కేజ్రీవాల్
- OTT Thriller: ఓటీటీకి తమిళ లేటెస్ట్ హైపర్లింక్ థ్రిల్లర్ మూవీ.. నాలుగు కథలతో అదిరిపోయే ట్విస్ట్లు
- Virat Kohli: జేబులు గుల్ల చేస్తున్న కోహ్లీ.. రూ.30 మొక్కజొన్న 500 రూపాయలా..!
Most Read News
- Ligier Mini EV: అప్పట్లో నానో.. ఇప్పుడు లిజియర్: లక్ష రూపాయల ఎలక్ట్రిక్ కారు రాబోతోంది
- జైలర్ 2 టీజర్ రిలీజ్: రజినీకాంత్ ఊచకోత.. మూములుగా లేదు అసలు..!
- Ranji Trophy: 12 ఏళ్ళ తర్వాత రంజీ ట్రోఫీ స్క్వాడ్ లో విరాట్ కోహ్లీ: కన్ఫర్మ్ చేసిన ఢిల్లీ క్రికెట్ సెక్రటరీ
- నాకు ఎందుకు బెయిల్ ఇవ్వరు మీరు..? సుప్రీంకోర్టును ఆశ్రయించిన డిస్మిస్డ్ ట్రైనీ IAS పూజా ఖేడ్కర్
- కేరళ, తమిళనాడుకు కల్లక్కడల్ ముప్పు.. తీరంలో అలల ఉగ్రరూపం
- నార్సింగి జంట హత్యల కేసు అప్డేట్.. యువతి, యువకుడు ఎవరంటే..?
- Daaku Maharaj Day 2 collections: రెండో రోజు భారీగా పడిపోయిన డాకు మహారాజ్ కలెక్షన్స్...
- శబరిమలలో దర్శనమిచ్చిన మకర జ్యోతి.. దద్దరిల్లిన శబరిగిరులు
- నార్సింగ్ జంట హత్యల కేసులో బిగ్ అప్డేట్: యువతిది ఛత్తీస్గఢ్.. యువకుడిది మధ్యప్రదేశ్
- ఎన్నిసార్లు చెప్పిన మీరు మారరా..?: బైక్పై వెళ్తున్న గొంతు తెంపిన చైనా మాంజా