కేంద్రంపై మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని, చొరబాటును నియంత్రించలేకపోతుందని ట్విట్టర్ లో విమర్శించారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా రెండో గ్రామాన్ని నిర్మించిందని చెప్పారు. ఇందుకు సంబంధిచిన శాటిలైట్ ఫోటోలను పోస్ట్ చేశారు.
What do you call a PM who can Neither control Inflation in the country Nor Infiltration into the country?
— KTR (@KTRTRS) July 20, 2022
A) 56”
B) VishwaGuru
C) Achhe Din wale
D) All of the above are unparliamentary words & therefore expunged pic.twitter.com/CPu6myicXY
దేశాన్ని కాపాడుకోలేని ప్రధాననిని ఏమని పిలవాలని కేటీఆర్ ప్రశ్నించారు. అలాంటి ప్రధానిని ఏమని పిలవాలో చెప్పాలని కోరుతూ..నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. A.56, B. విశ్వగురు, C అచ్చేదిన్ వాలే, D . పైవన్నీ... అన్‌పార్లమెంటరీ పదాలు కాబట్టి తొలగించబడ్డాయి అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.