
హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కుటుంబ సమేతంగా కలిశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద రెడ్డి తనయుడు లోహిత్ రెడ్డి వివాహానికి హాజరుకవాలని కోరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దంపతులు, పొంగులేటి ప్రసాద్ రెడ్డి దంపతులు కలిసి శుభలేఖ అందజేశారు. తప్పకుండా వివాహ వేడుకకు హాజరుకవాలని కోరారు.