
వెలుగు, ముషీరాబాద్: మూనోట్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నెక్లెస్‌రోడ్ జలవిహార్ వద్ద ఆర్థోపెడిక్ వాకథాన్ నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రతిఒక్కరూ ఫిజికల్ ఫిట్నెస్ను అలవర్చుకోవాలన్నారు.