మంత్రి పొన్నం ప్రభాకర్ కాణిపాక క్షేత్రాన్ని సందర్శించారు.కుటుంబ సమేతంగా కాణిపాక వినాయకుడిని దర్శించుకున్నారు పొన్నం.ఆలయ అధికారులకు పొన్నం కుటుంబానికి స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శనం చేసుకున్న మంత్రికి వేద పండితులు దర్శన అనంతరం వేద ఆశీర్వచనం ఇచ్చారు.
ఆలయ అధికారులు మంత్రిని శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శన అనంతరం రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ బయలుదేరారు మంత్రి పొన్నం ప్రభాకర్.