తనకు బ్రేకులు వేయడమంటే అభివృద్ధిని అడ్డుకోవడమేనన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. తన స్పీడ్ కు బ్రేకులు వేస్తానని కాంగ్రెస్ నేత రేణుక చౌదరీ అన్న మాటలను మంత్రి తప్పుబట్టారు. ఎలక్షన్ల సమయంలో వచ్చి వసూళ్లు చేసుకోవడమే రేణుక చౌదరీ చేసే పని అని ఆరోపించారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు పువ్వాడ కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. మోటర్ వెహికల్ చట్టంలో 15 ఏళ్లు పూర్తైన వాహనాలను స్క్రాప్ లో వేసినట్లుగా రాజీకాయాల్లో సుధీర్ఘకాలంగా ఉంటూ ప్రజలకు పనికిరాని నాయకులను స్క్రాప్ లో వేసేలా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం తేవాలన్నారు. గిరిజనుల వద్ద రేణుక డబ్బులు తీసుకుని భర్త లేని మహిళను వేధిస్తున్నారని మండిపడ్డారు.
ప్రజలకు పనికిరాని నాయకులను స్క్రాప్ లో వేయాలి
- తెలంగాణం
- May 23, 2022
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మరోసారి పోలీసుల నోటీసులు
- బనకచర్ల ప్రాజెక్ట్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖలు రాయండి:అధికారులకు CM రేవంత్ ఆదేశం
- ఈ నెలాఖరులోపు నామినేటేడ్, కార్పొరేషన్ల చైర్మన్ల భర్తీ: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
- నాగార్జున సాగర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. రెండు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- తిరుమలలో మరో విషాదం.. వసతి సముదాయం పై నుంచి పడి బాలుడు మృతి
- ఖమ్మం పత్తి మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం.. 400 పత్తి బస్తాలు దగ్ధం..!
- ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ ఇంట్లో కాంగ్రెస్ ముఖ్య నేతల భేటీ
- IPL 2025 playoffs: ఐపీఎల్ 2025.. ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ప్లేయర్స్ దూరం..?
- తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలు..!
- Jasprit Bumrah: బుమ్రాకు బెడ్ రెస్ట్.. ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఐపీఎల్‌కు డౌట్
Most Read News
- Ligier Mini EV: అప్పట్లో నానో.. ఇప్పుడు లిజియర్: లక్ష రూపాయల ఎలక్ట్రిక్ కారు రాబోతోంది
- ఒకరితో ప్రేమ.. మరొకరితో అక్రమ సంబంధం.. నార్సింగ్ జంట హత్యల కేసులో బిగ్ అప్డేట్
- ప్రపంచం నివ్వెరపోతుంది: మంటల్లో ఆ ఇల్లు తప్ప.. అన్నీ బూడిదే.. ఈ అద్భుతం దేవుడి మహిమేనా..?
- మేడిన్ @అదానీ డ్రోన్స్.. సైన్యానికి అప్పగించే ముందే కూలిపోయింది
- నాగార్జున సాగర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. రెండు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- తిరుపతిలో మంచు మనోజ్ లొల్లి : యూనివర్సిటీ దగ్గర పోలీసుల లాఠీఛార్జ్
- Virat Kohli: జేబులు గుల్ల చేస్తున్న కోహ్లీ.. రూ.30 మొక్కజొన్న 500 రూపాయలా..!
- Daaku Maharaj Day 2 collections: రెండో రోజు భారీగా పడిపోయిన డాకు మహారాజ్ కలెక్షన్స్...
- మెడలో రుద్రాక్ష హారం, నుదిటిపై తిలకం.. కుంభమేళాలో ఈమెనే హైలెట్.. ఎవరీమె..?
- తీర్థయాత్రలకు వెళ్లిన బస్సులో అగ్నిప్రమాదం.. తెలంగాణ వాసి సజీవ దహనం