నల్గొండ, వెలుగు : సీపీపీ చైర్పర్సన్సోనియాగాంధీనికి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా సోనియాను ఆయన కలిశారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించినందుకు సోనియా అభినందనలు తెలిపారు.
తిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీని ఎన్నుకునందుకు మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
Also read : క్యాంటీన్ ఏర్పాటుకు స్థల పరిశీలన