ఎంఓఈఎఫ్ సీసీలో సైంటిస్ట్ పోస్టులు..మార్చి 30 లాస్ట్ డేట్

ఎంఓఈఎఫ్ సీసీలో సైంటిస్ట్ పోస్టులు..మార్చి 30 లాస్ట్ డేట్

సైంటిస్ట్  పోస్టుల భర్తీకి మినిస్ట్రీ ఆఫ్​ ఎన్విరాన్​మెంట్​ ఫారెస్ట్​ క్లైమేట్​ ఛేంజ్(ఎంఓఈఎఫ్ సీసీ), ఢిల్లీ అప్లికేషన్లను కోరుతున్నది. అర్హత గల అభ్యర్థులు మార్చి 30లోగా ఆన్​లైన్​లో అప్లై చేసుకోవచ్చు.

పోస్టుల సంఖ్య 33: సైంటిస్ట్​
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్, ఎంఫిల్, పీహెచ్​డీలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. ​ ఆన్​లైన్ ​ద్వారా అప్లై చేసుకోవాలి. మార్చి 30 ఆఖరు. 
సెలెక్షన్​ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.