టెన్త్, ఐటీఐ, డిప్లొమా క్వాలిఫికేషన్తో.. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్.. అప్లై చేసుకోండి మరి..

టెన్త్, ఐటీఐ, డిప్లొమా క్వాలిఫికేషన్తో.. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్.. అప్లై చేసుకోండి మరి..

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్​ వీవర్, అటెండెంట్, ఇతర ఉద్యోగాల భర్తీకి మినిస్ట్రీ ఆఫ్​ టెక్స్ టైల్స్ అప్లికేషన్లను కోరుతున్నది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

పోస్టుల సంఖ్య: 12

పోస్టులు: జూనియర్ వీవర్ 03, జూనియర్ ప్రింటర్ 01, జూనియర్ అసిస్టెంట్(వీవింగ్) ‌‌‌‌01, జూనియర్ అసిస్టెంట్(ప్రాసెసింగ్) 01, అటెండెంట్ (వీవింగ్) 02, అటెండెంట్(ప్రాసెసింగ్) 01, స్టాఫ్​ కార్ డ్రైవర్ 03.

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదోతరగతి, ఐటీఐ, డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి 30 ఏండ్లు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. మార్చి 29 నుంచి అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ తేదీ నుంచి 45 రోజులపాటు అప్లికేషన్లను స్వీకరిస్తారు.

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

►ALSO READ | బీటెక్ గానీ.. ఎంబీఏ గానీ చేశారా..? ఈ జాబ్స్ మీకోసమే.. స్టార్టింగ్ శాలరీ రూ. 50 వేలు !