భద్రాద్రికొత్తగూడెం జిల్లా క్యాటరింగ్ ​కూలీలుగా మైనర్లు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : క్యాటరింగ్ కూలీలుగా మైనర్​ స్టూడెంట్స్​ మారారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని గవర్నమెంట్​ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్​ డిస్ట్రిబ్యూషన్​ పాయింట్​ వద్దభోజన ఏర్పాట్లకు సంబంధించిన క్యాటరింగ్​లో పలువురు మైనర్​స్టూడెంట్స్​ ఉండడం గమనార్హం.

దమ్మపేట మండలంలోని ట్రైబల్​వెల్ఫేర్​ ఆశ్రమ స్కూల్​లో చదువుతున్న పలువురు స్టూడెంట్స్​క్యాటరింగ్ ​పని చేస్తూ కనిపించారు.