న్యూఢిల్లీ: అంతరిక్షంలో సోమవారం అద్భుతం జరగనుంది. బుధుడు (మెర్క్యురీ), బృహస్పతి (జుపిటర్), శని (శాటర్న్), అంగారకుడు (మార్స్), వరుణుడు (యురేనస్), ఇంద్రుడు (నెప్ట్యూన్) ఒకే వరుసలోకి రానున్నాయి. ఈ అద్భుతమైన ఖగోళ దృశ్యం కొన్ని రోజుల పాటు కనిపిస్తుందని బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ దృశ్యం కనిపిస్తుందని పేర్కొంది. సూర్యోదయానికి 20 నిమిషాల ముందు తూర్పు దిక్కున జుపిటర్, మార్స్ ను నేరుగా కండ్లతో చూడవచ్చని, మిగతా గ్రహాలను టెలిస్కోప్ వంటి పరికరాల సాయంతో మాత్రమే వీక్షించవచ్చని తెలిపింది.
ఇవాళ (జూన్3) ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు
- టెక్నాలజి
- June 3, 2024
మరిన్ని వార్తలు
-
ఎలాన్ మస్క్ రాకెట్లో..ఇస్రో శాటిలైట్..జీశాట్20 ప్రయోగ సక్సెస్
-
Starlink Vs BSNL D2D: ఇది వండర్ : ఎలన్ మస్క్ స్టార్ లింక్ కు పోటీగా.. మన BSNL శాటిలైట్స్.. ఆల్ రెడీ వచ్చేసింది.. ఏది బెటరంటే..?
-
మన ఇస్రో ఉపగ్రహాలను.. అంతరిక్షంలోకి పంపిన ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్
-
Sunita Williams:అంతరిక్షంలో సునీత విలియమ్స్ నిజంగా ప్రమాదంలో ఉన్నారా? ఆమె మాటల్లో..
లేటెస్ట్
- ఎలాన్ మస్క్ రాకెట్లో..ఇస్రో శాటిలైట్..జీశాట్20 ప్రయోగ సక్సెస్
- కంటోన్మెంట్లోని డిఫెన్స్ భూములకు ప్రహరీలు
- ఎర్రకుంట చెరువు పునరుద్ధరణ షురూ
- సెక్రటేరియెట్ ఉద్యోగులకు కొత్త రూల్..సంతకం బదులుగా ఫేషియల్ అటెండెన్స్
- రెండు గ్రూపుల మధ్య ఘర్షణ.. ఎనిమిది మంది అరెస్టు
- ఎట్టకేలకు కదలిక ఫాతిమా నగర్ కొత్త బ్రిడ్జి పనులకు మోక్షం
- హైదరాబాద్ మెట్రోకు ఐజీబీసీ ప్లాటినమ్ సర్టిఫికెట్
- వికారాబాద్జిల్లాలో బ్లాక్ మెయిల్ చేస్తున్న ముగ్గురు విలేకర్లపై కేసు
- గచ్చిబౌలిలో ఐదంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా ఒరిగింది
- ఏజెన్సీ లో విదేశీ బృందం పర్యటన
Most Read News
- మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే.?
- పిల్లాడు నల్లగా పుట్టాడని భార్యపై అనుమానం.. DNA టెస్ట్ చేస్తే చివరికి..
- మాదాపూర్లో ఒక్కసారిగా పక్కకు ఒరిగిన బిల్డింగ్.. పరుగులు తీసిన స్థానికులు
- Kona Venkat: అందుకే నాగార్జున కింగ్ సినిమా ఫ్లాప్ అయ్యింది..
- వరంగల్ SBI బ్యాంకులో భారీ దోపిడీ : 10 కోట్ల విలువైన బంగారం ఎత్తుకెళ్లారు
- చిరంజీవి, బాలకృష్ణ మధ్య తేడా అదే: డైరెక్టర్ బాబీ కొల్లి
- Pawan Kalyan: పుష్ప 2 సినిమా టికెట్ రేట్ల విషయంలో పవన్ కళ్యాణ్ అలా అన్నాడా..?
- AUS vs IND: పెర్త్ వేదికగా తొలి టెస్ట్.. ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 ఇదే
- ఇవాళ హైదరాబాద్లో కరెంట్ ఉండని ప్రాంతాలు
- Starlink Vs BSNL D2D: ఇది వండర్ : ఎలన్ మస్క్ స్టార్ లింక్ కు పోటీగా.. మన BSNL శాటిలైట్స్.. ఆల్ రెడీ వచ్చేసింది.. ఏది బెటరంటే..?