దేవరకొండలో రెండ్రోజులు మిషన్ భగీరథ బంద్

దేవరకొండలో రెండ్రోజులు మిషన్ భగీరథ బంద్

దేవరకొండ, వెలుగు: దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో రెండు రోజులపాటు వాటర్​సప్లయ్ ఉండదని మున్సిపల్​కమిషనర్​వెంకటయ్య తెలిపారు.

ట్రాన్స్​ఫార్మర్ కాలిపోవడంతోపాటు బాపూజీనగర్ వాటర్ ప్లాంట్​లోని మోటార్​కు రిపేర్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు సహకరించాలని కోరారు.