మిషన్ భగీరథ పైప్ లైన్ నుంచి వ్యవసాయ పొలానికి నీళ్లు పారిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం కోతులగిద్ద గ్రామంలోని మంచినీటి ట్యాంక్ పక్కనే వ్యవసాయ భూమి ఉంది. అందులో వరి సాగు చేశారు. అయితే గ్రామానికి వచ్చే పైప్ లైన్లకు ఉద్దేశపూర్వకంగా పెద్ద ఎత్తున లీకేజీలు పెట్టి వ్యవసాయ పొలానికి నీటిని మళ్లిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం గత కొంతకాలంగా జరుగుతోందని, పంచాయతీ కార్యదర్శి, వాటర్ మన్ కు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. పైప్ లైన్ ద్వారా మిషన్ భగీరథ నీళ్లు మళ్లించడంతో, ఇండ్లకు నీటి సప్లై సరిగా జరగడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. -
పంట పొలానికి మిషన్ భగీరథ నీళ్లు!
- మహబూబ్ నగర్
- March 23, 2024
లేటెస్ట్
- ఏపీ, తెలంగాణకు డేంజర్ బెల్స్.. కృష్ణానదిలో రోజురోజుకు పెరుగుతోన్న కాలుష్యం..!
- ఏపీ అక్రమ ప్రాజెక్టులను ఆపండి.. కృష్ణా బోర్డుకు తెలంగాణ రిక్వెస్ట్
- అమిత్ షా రాజీనామా చేయాలి : ఎంపీ వంశీకృష్ణ
- రౌడీయిజాన్ని ప్రోత్సహించే సినిమాలకు పర్మిషన్ ఇవ్వొద్దు
- శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది
- తెలంగాణ తల్లి విగ్రహంపై పిల్ వాపస్
- ప్రజాప్రతినిధుల పెండింగ్ బిల్లులు త్వరలో విడుదల
- పేదలకు గుడ్ న్యూస్.. సంక్రాంతి నుంచి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం స్టార్ట్
- రేప్ బాధితులకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం నేరమే.. ఢిల్లీ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు
- అండర్–19 విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌కు మన త్రిష, ధృతి
Most Read News
- Game Changer: గేమ్ ఛేంజర్ బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇన్ని వందల కోట్లా!
- iPhone 15 ఇప్పుడు రూ.27వేలకే.. నిమిషాల్లో డెలివరీ..ఫుల్ డిటెయిల్స్ ఇవిగో
- కౌశిక్ హాస్పిటల్ బిల్స్ క్లియర్ చేసిన అభిమాని...తారక్ కాంట్రవర్సీ కి చెక్..
- రైతులకు బిగ్ అలర్ట్.. రైతు భరోసా స్కీమ్‌పై మంత్రి సీతక్క కీలక ప్రకటన
- ఈ ప్రశ్నలకు మీ సమాధానం ఏంటీ..: విచారణలో అల్లు అర్జున్ ఉక్కిరిబిక్కిరి
- నాకు తెలియదు.. గుర్తు లేదు..: బౌన్సర్లపై ప్రశ్నలకు.. బన్నీ సమాధానం ఇదే
- మన జీవితాలు ఎప్పుడూ ఏడుపే.. మన కంటే పాకిస్తాన్ వాళ్లే హ్యాపీ అంట..!
- ఆధార్ కార్డు పేరుతో.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుండి రూ.12 కోట్లు కొట్టేశారు
- IND vs AUS: బూమ్.. బూమ్.. భయం: ఆస్ట్రేలియా ఆటగాళ్లకు బుమ్రాపై పాఠాలు
- ఎలా వచ్చారు..? ఎలా వెళ్లారు..? ఓ సారి చేసి చూపించండి.. సంధ్య థియేటర్ దగ్గర బన్నీతో సీన్ రీకన్స్ట్రక్షన్