భూమిపై పెట్టుబడి భవిష్యత్తుకు భరోసా : మల్లేశ్​యాదవ్

తిమ్మాపూర్, వెలుగు : భూమిపై పెట్టుబడి ఆడపిల్లల భవిష్యత్తుకు భరోసా అని మిత్ర రియల్ ఎస్టేట్ ప్రొపరేటర్​పొలం మల్లేశ్​యాదవ్​ అన్నారు.  శుక్రవారం తిమ్మాపూర్​మండలం రామకృష్ణకాలనీలోని తన ఆఫీసులో మాట్లాడుతూ ‘భూమి మీద పెట్టుబడి–ముందు తరాలకు రాబడి’ నినాదంతో వ్యాపారం చేస్తునట్లు చెప్పారు. కస్టమర్లు తనపై ఉంచిన నమ్మకంతో తిమ్మాపూర్ మండలంతో పాటు కరీంనగర్

సిద్దిపేట, సిరిసిల్లల్లోనూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూములను అమ్ముతున్నట్లు చెప్పారు. భూమిపై పెట్టుబడి స్వల్పకాలంలో హెచ్చుతగ్గులు ఉన్నా దీర్ఘకాలంలో మంచి రాబడి ఇస్తుందన్నారు. ప్రస్తుతం రేణిగుంట, గొల్లపల్లి తోపాటు ఇతర ప్రాంతాల్లోనూ వెంచర్లు వేసినట్లు చెప్పారు.