జహీరాబాద్, వెలుగు: జహీరాబాద్ పట్టణంలోని కైలాసగిరి శివాలయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న అష్టోత్తర సహస్ర నాగదేవత మందిరం, 1008 నాగదేవతల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మంగళవారం ఎమ్మెల్యే మాణిక్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజల్లో భక్తి భావన పెంపొంది సోదర భావం నెలకొంటుంద న్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ సుభాష్, పట్టణ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.
నాగదేవతల విగ్రహ ప్రతిష్ఠాపనలో ఎమ్మెల్యే
- మెదక్
- March 13, 2024
లేటెస్ట్
- తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష : డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్
- పట్టణాల్లో కుల గణన సర్వేపై అనుమానాలు
- ఎన్నికల ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
- అడవులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
- బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా వర్షిత్ రెడ్డి నియామకంపై...అధిష్టానం పునరాలోచించాలి : బండారు ప్రసాద్
- కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం : ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి
- ఐటీ విచారణకు దిల్ రాజు.. సంక్రాంతి సినిమాల ఎఫెక్టేనా..?
- ప్రతిఒక్కరూ దైవచింతన కలిగి ఉండాలి : ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి
- యాక్సిడెంట్ బాధితులకు ప్రథమ చికిత్స చేసిన ఎమ్మెల్యే
- పీవీకే- 5 ఇంక్లైన్లో ఎల్హెచ్డీలను ఏర్పాటు చేయాలి : సింగరేణి కాలరీస్ వర్కర్స్
Most Read News
- Ratha Saptami : రథ సప్తమి ఎందుకు జరుపుకుంటారు.. జిల్లేడు ఆకుతో స్నానం విశిష్ఠత ఏంటీ..!
- RBI Recruitment: గంటకు వెయ్యి రూపాయల జీతం.. RBIలో ఉద్యోగాలు
- Good Health: ప్రతిరోజూ రాత్రి రెండు యాలకలు తిని పడుకోండి.. ఎన్ని లాభాలో..
- Abhishek Sharma: అభిషేక్ రెండు గంటల్లో నా క్రికెట్ కెరీర్ను దాటేశాడు: ఇంగ్లాండ్ దిగ్గజం
- Ratha Saptami 2025 : సూర్యుడికి పరమాన్నం అంటే అంత ఇష్టమా.. రథసప్తమి రోజు నైవేద్యంఅదే పెట్టాలా..!
- నా దగ్గర రూపాయి లేదు.. అందుకే సన్యాసం తీసుకున్నా..: మాజీ హీరోయిన్ కన్నీటి కథ
- పాపం.. చావు చెప్పి రాదంటే ఇదేనేమో.. అర్థాంతరంగా ముగిసిన చేవెళ్ల ఎంఎల్ఏ గన్మెన్ జీవితం
- గోవాలో ‘కబాలి’ నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య
- Bank Jobs: డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు.. ఆకర్షణీయమైన జీతం.. దరఖాస్తు చేసుకోండి
- Jasprit Bumrah: నా మేనల్లుడు రూపంలో బుమ్రా నన్ను భయపెడుతున్నాడు: ఆస్ట్రేలియా ఆల్ రౌండర్