నారాయణపేట, వెలుగు: మండలంలోని ఎక్లాస్పూర్ గ్రామంలో తిమ్మప్పస్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ ధర్మ కర్త మానిక్ శాస్త్రి పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వదించి పూలమాల, శాలుశాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందచేశారు. లయన్స్ క్లబ్ గవర్నర్ హరినారాయణ బట్టడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ సలీం, శ్రీనివాస్ లాహోటి, కాట్రగడ్డ విజయకుమార్, జమునా బాయి, ఎంపీటీసీ రాంరెడ్డి, సాయినాథ్, రవి గౌడ్, జనార్దన్ పాల్గొన్నారు.
తిమ్మప్ప దేవాలయంలో ఎమ్మెల్యే పూజలు
- మహబూబ్ నగర్
- February 26, 2024
లేటెస్ట్
- తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా జక్కిడి శివ చరణ్ రెడ్డి
- Oppo Reno 13 సిరీస్ స్మార్ట్ఫోన్ల డిజైన్ రివీల్..కెమెరా సిస్టమ్ అదుర్స్..
- సహారా బాధితులకు డబ్బులు పడేది ఎప్పుడో చెప్పిన కేంద్ర ప్రభుత్వం..
- సేంద్రీయ పద్దతులు బాగున్నయ్..రైతులకు ఉపరాష్ట్రపతి కితాబు
- ప్రేమపేరుతో యువకుడి వేధింపులు.. యాసిడ్ తాగి యువతి ఆత్మహత్య
- కొరియోగ్రాఫర్ జానీకి షాక్.. ఛార్జిషీటు దాఖలు చేసిన పోలీసులు
- ఆపరేషన్ ఫార్ములా -ఈ .. కేటీఆర్ మెడకు బిగుస్తున్నఉచ్చు
- ఆస్తులు పంచి అనాథగా మృతి చెందిన సత్తెమ్మ ..శవాన్ని ఇంట్లోకి తేనివ్వని బంధువులు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. చంచల్‌గూడ జైలు నుంచి రాధాకిషన్‌రావు రిలీజ్
- Actor Chinna daughter Wedding: ఘనంగా నటుడు చిన్నా కూతురి పెళ్లి..
Most Read News
- సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి సినిమా రిలీజ్ కి రెడీ
- హైకోర్టు వద్దన్నా.. రాత్రికి రాత్రే రోడ్డేశారు!
- వరంగల్ జిల్లాలో రేటు కోసం రూటు మార్చారు.. మాజీ ఎమ్మెల్యే తన భార్య పేరిట ల్యాండ్ కొనుగోలు చేసి..
- జైలులో కనీసం టూత్ బ్రష్, సబ్బు కూడా ఇవ్వరు: నటి కస్తూరి
- తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల వర్షం
- రేవతి కుటుంబానికి రూ.2 కోట్లు : దిల్ రాజు
- Trisha: నా కొడుకు చనిపోయాడని త్రిష పోస్ట్.. క్రిస్మస్ పండుగ పూట విషాదం
- Christmas Special 2024: ఆసియాఖండంలోనే అతి పెద్ద చర్చి... తెలంగాణలో ఎక్కడ ఉందంటే..
- డిసెంబర్ 26 సఫల ఏకాదశి.. విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు ఇదే.. ఆ రోజు ఏంచేయాలంటే..
- నిజ జీవితంలో తగ్గాల్సిందే!