మదనాపురం/కొత్తకోట, వెలుగు: కాంగ్రెస్ హయాంలోనే ప్రాజెక్టులు, ఎత్తిపోత పథకాలు నిర్మించడం జరిగిందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఆదివారం మదనాపురం మండలం తిరుమలాయపల్లి వద్ద ఉన్న బీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్టేజి–1, సరళసాగర్ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ వద్ద పూజలు దిగువకు నీటిని విడుదల చేశారు. కొత్తకోట మండలం బీమా ఫేజ్–1 నుంచి నీటిని వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందస్తుగా వర్షాలు కురవడంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా నీరు వచ్చిందని, సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు జిల్లాలోని అన్ని లిఫ్ట్‌లకు సాగునీటిని అందించి బీడు భూమును సస్యశ్యామలం చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలోని రైతులంతా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఎకరాకు నీళ్లందించేందుకు కాంగ్రెస్ పార్టీ దశబ్దాల నుంచి కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి పాలమూరులో భారీ ప్రాజెక్టులను నిర్మించిందని తెలిపారు. జూరాల, శంకరసముద్రంతో పాటు ఉమ్మడి జిల్లాలో ఎన్నో ప్రాజెక్టులను నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ఎంపీపీ జన్ను పద్మావతి వెంకటనారాయణ, నాగన్న, కృష్ణారెడ్డి, రామకృష్ణ, పల్లెపాగ ప్రశాంత్, బీచుపల్లి, మేస్ర్తీ శ్రీను, పీజే బాబు, రావుల జితేందర్నాథ్రెడ్డి, ఎల్లంపల్లి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ హయాంలోనే ప్రాజెక్టులు, లిఫ్ట్‌లు : ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
- మహబూబ్ నగర్
- June 17, 2024
లేటెస్ట్
- ప్రజల మధ్య విభజన రేఖలు తెచ్చేలా బీజేపీ కుట్ర: విజయ శాంతి
- మరో వివాదంలో పుష్ప2 మూవీ.. మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు
- టాలీవుడ్ లో టెన్షన్..బెన్ఫిట్ షోలు, టికెట్ రేట్లపై హైరానా!
- ఒక్కరోజే 71 వేల మందికి జాబ్స్.. ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తున్నం: బండి సంజయ్
- తెలంగాణలో సైబర్ టెర్రర్! ..2024లో రూ.1866 కోట్లు స్వాహా
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. స్పృహ తప్పిన బాలిక
- New Year Plan : నెట్‌ఫ్లిక్స్‌తో BSNL బంపరాఫర్.. జియో, ఎయిర్‌టెల్‌కు పోటీగా..
- రేవంత్.. మీ సోదరుడికి ఒక న్యాయం..అల్లు అర్జున్‌కు ఒక న్యాయమా.?: హరీశ్ రావు
- V6 DIGITAL 23.12.2024 EVENING EDITION
- కరువు పట్టి ఉన్నారు: సూరత్ to బ్యాంకాక్ ఫస్ట్ విమానం.. 4 గంటల్లో 15 లీటర్ల లిక్కర్ తాగేశారు
Most Read News
- ఈ యాప్‌లు ఇన్స్టాల్ చేశారేమో చూసుకోండి.. 18 OTT యాప్‌లపై నిషేధం
- Pushpa 2 Box office Day 18: నాన్‌స్టాప్ రికార్డులతో పుష్ప 2.. ఇండియా బాక్సాఫీస్ డే 18 కలెక్షన్ ఎంతంటే?
- ఏంటి పుష్ప ఇంత పని చేశావ్.. సంక్రాంతి సినిమాలపై అల్లు ఎఫెక్ట్
- UI vs Vidudala 2: ఉపేంద్ర, విజయ్ సేతుపతి సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?
- Smriti Mandhana: మరో అద్భుత ఇన్నింగ్స్.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
- Best Smartphones: రూ.10వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు.. ధర, ఫీచర్లు ఇవే..
- Mystery Thriller: ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. పది కోట్ల బడ్జెట్.. రూ.55కోట్ల కలెక్షన్స్.. కథేంటంటే?
- RRB Group D Recruitment: రైల్వేలో 32 వేల 438 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలు ఇవే
- టాలీవుడ్ ఏపీకి వెళ్తుందా..? అగ్ర నిర్మాత నాగవంశీ ఆన్సర్ ఇదే
- అల్లు అర్జున్ మామకు చేదు అనుభవం