స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిరను వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్చార్జి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డితో కలిసి స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య శుక్రవారం హైదరాబాద్‌లో ఆమె ఇంట్లో కలిశారు సింగపురం ఇందిర వారిని ఆహ్వానించి, శాలువాలతో సన్మానించారు. నేడు తుక్కుగూడలో జరుగనున్న జనజాతర సభ కోసం స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని 7 మండలాల నుంచి అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలను తరలించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై సింగపురం ఇందిరతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి చర్చించారని కాంగ్రెస్ ముఖ్య నాయకులు తెలిపారు.
ఇందిరను కలిసిన కడియం
- వరంగల్
- April 6, 2024
లేటెస్ట్
- కొత్త కమిషనర్ల బాధ్యతల స్వీకరణ
- రంజీ ట్రోఫీలో కోహ్లీ రోజుకు ఎంత సంపాదిస్తాడు..?
- బంటి హత్య దారుణం.. డిజిటల్ యుగంలోనూ కులాహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి..
- నల్గొండ జిల్లా అభివృద్ధికి సహకరించాలి : ఎంపీ రఘువీర్ రెడ్డి
- బకాయిల వసూళ్లపై దృష్టి పెట్టాలి
- టెన్త్ ఫలితాల్లో టాప్‌లో ఉండాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
- శిశువులకు ప్రేమను పంచాలి : కలెక్టర్ జితేశ్ వి పాటిల్
- విశిష్ట సేవలందించిన పోలీసులకు మెడల్స్
- పాలేరు పార్కు అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం
- ట్రాఫిక్‌రూల్స్ ప్రతి ఒక్కరూ పాటించాలి
Most Read News
- బాబా వంగా జ్యోతిష్యం : ఈ 4 రాశుల వారికి ఈ ఏడాది పట్టిందల్లా బంగారమే..
- Aha Thriller: ఆహాలో స్ట్రీమింగ్కి వచ్చిన తెలుగు సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ మూవీ.. స్టోరీ ఏంటంటే?
- రోజుకు రూ.10 లక్షలు లిమిట్.. ఫిబ్రవరి 1 నుంచి ఇవి మారనున్నాయ్
- గ్రామాల వారీగా రైతుభరోసా లిస్ట్..రోజు విడిచి రోజు నగదు బదిలీ
- అంత్యక్రియలకు డబ్బుల్లేక.. తల్లి శవంతో ఇంట్లోనే వారం రోజులు..
- Champions Trophy 2025: మిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. పాకిస్థాన్ జట్టు ప్రకటన
- Meenakshi Chaudhary: శ్రీశైలంలో మీనాక్షి చౌదరి.. స్వామి సేవలో హీరోయిన్
- లుక్ అదిరిపోయింది.. ఫిబ్రవరి 1 నుండి కియా సిరోస్ అమ్మకాలు
- పార్టీ ఫిరాయింపులు.. తెలంగాణ స్పీకర్‌పై సుప్రీం కోర్టు సీరియస్
- వరి పొలంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..