నల్లకుంటలో సీవరేజీ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

నల్లకుంటలో సీవరేజీ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

అంబర్​పేట, వెలుగు : నల్లకుంట మయూరి లేన్  స్ట్రీట్​నెం.4లో 250 ఎంఎం డయా ఓల్డ్​సీవరేజీ లైన్ ఆధునీకరణ పనులను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్​ప్రారంభించారు. నల్లకుంట కార్పొరేటర్​అమృత, మయూరి సంక్షేమ సంఘం సభ్యులు ప్రమోద్ కుమార్​, రామ్​జగదీశ్​, పరిమళరావు, గణేశ్, రామ్​మోహన్, రాఘవేంద్ర, శ్రీకాంత్, రామ్మోహన్, వరదరాజ పాల్గొన్నారు.