ఎంఎస్ఆర్ ట్రస్ట్​ సేవలు అభినందనీయం : కుంభం అనిల్ కుమార్

  • ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్

 

బషీర్ బాగ్, వెలుగు : పేద విద్యార్థులకు ఆర్థికంగా చేయూత అందిస్తే వారు అనుకున్న రంగాల్లో అద్భుతంగా రాణిస్తారని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ అన్నారు. ఆదివారం లక్డికాపూల్​లో ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 90% పైగా మార్కులు సాధించిన 300 మంది టెన్త్

ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు రూ.10 వేల చొప్పున చెక్కులను ఆయన అందజేశారు.  పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్న ట్రస్ట్ చైర్మన్ శివారెడ్డి సేవలను అభినందించారు.