తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ డిజిటల్ కార్డును ప్రతి కుటుంబం పొందాలన్నారు కొత్తగూడెం MLA కూనంనేని సాంబశివరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కుటుంబ డిజిటల్ కార్డు కార్యక్రమాన్ని పరిశీలించారు.
ALSO READ | రైతులకు బిగ్ అలర్ట్: రైతు భరోసా, రైతు బీమాపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన
డిజిటల్ కార్డు ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రజలకు అందాల్సిన పథకాలు అందుతాయన్నారు. పాల్వంచలో 24 మంది రెవెన్యూ సిబ్బంది ఆరు బృందాలుగా ఏర్పడి రెండవ రోజు డిజిటల్ కార్డుల సర్వే నిర్వహిస్తున్నారు.