రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ మొట్ట మొదటిసారిగా కేపీహెచ్బీలో కేవలం మహిళల కోసమే పార్కును కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఏర్పాటు చేశారు. ఈ పార్కును ఆదివారం (జూన్ 5న) ఎమ్మెల్సీ నవీన్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామని, వారి సాధికారత కోసం పాటు పడుతున్నామని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటి సారిగా కూకట్ పల్లి నియోజకవర్గంలో మహిళల పార్కును ప్రారంభిస్తున్నామని, ఇందులో కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుందని, దీని నిర్వహణతో పాటు ఇతర అంశాల్లోనూ కేవలం మహిళలు మాత్రమే ఉంటారని తెలిపారు.
మొట్టమొదటి సారిగా మహిళల కోసమే..
- తెలంగాణం
- June 5, 2022
లేటెస్ట్
- Success: ఎక్సర్సైజ్ ఆస్ట్రాహింద్ మూడో ఎడిషన్
- పుట్టినరోజు నాడే.. మృత్యు ఒడిలోకి.. ఫిలిప్పీన్స్ లో తెలుగు విద్యార్థిని అనుమానాస్పద మృతి..
- మార్చి కల్లా కాజీపేట ఆర్వోబీ పనుల పూర్తి : ఎంపీ కడియం కావ్య
- మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టండి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే
- సక్సెస్: ఐఎస్ఏ అధ్యక్ష స్థానంలో భారత్
- ముందుగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పై కేసులు పెట్టాలి: అంబటి రాంబాబు సంచలన ట్వీట్
- NBK 109 Teaser: బాలకృష్ణ-బాబీ టైటిల్ టీజర్ చూశారా .. మాస్ విధ్వంసం అంతే!
- Success: పంచాయతన శైలి దేవాలయాల చరిత్ర విశేషాలు ఇవే
- మంత్రి జూపల్లి పర్యటనలో ప్రొటోకాల్ రగడ
- పుస్తకాలు చదివితే జ్ఞానం పెరుగుతుంది : కాటిపల్లి వెంకటరమణారెడ్డి
Most Read News
- Lucky Baskhar OTT: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీలో సరికొత్త చరిత్ర.. ఒకే మ్యాచ్లో ఇద్దరు ట్రిపుల్ సెంచరీలు
- AUS vs IND: రోహిత్, కోహ్లీ కాదు.. ఆ ఇద్దరే ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిపించగలరు: ఆసీస్ దిగ్గజ క్రికెటర్
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- Hydrogen Train: మన దేశంలో హైడ్రోజన్ రైళ్లు వచ్చేశాయ్.. ఫస్ట్ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే..!
- కంగువ ఎఫెక్ట్ పుష్ప 2 పై పడిందా.? అందుకే తమన్ ని తీసుకున్నారా..?
- పిల్లలూ చిల్డ్రన్స్ డే గుడ్న్యూస్.. పరీక్షల్లో 15 శాతం సిలబస్ తగ్గింపు
- Happy Children's Day Special : ఈ పిండి వంటలు వండి పెట్టండి.. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు..!
- బంగారు గనిలో 4 వేల మంది .. ద్వారం మూసిన సర్కారు!
- Kanguva OTT: ఓటీటీలోకి కంగువ.. భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!