రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కిష్టయ్యపల్లిలో పరిశ్రమలు విడుదల చేసిన కాలుష్యం వల్ల గేదెలు మృతి చెందడంపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మండిపడ్డారు. శనివారం బాధిత రైతులను పరామర్శించి గేదెలు కోల్పోయిన వారికి పరిహారం అందజేశారు. అనంతరం పీసీబీ మండలి మెంబర్సెక్రటరీ గుగులోత్కు కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఫార్మా పరిశ్రమల నిర్లక్ష్యం వల్ల పాడి రైతులకు తీరని నష్టం వాటిల్లిందని, వెంటనే కాలుష్య కారక పరిశ్రమలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్ని శాఖల అధికారలతో మాట్లాడి బాధిత రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలి :మహిపాల్ రెడ్డి
- మెదక్
- August 25, 2024
లేటెస్ట్
- తల్లిదండ్రుల ఇద్దరి సంతకం అవసరం లేదు..మైనర్ కు పాస్ పోర్టు జారీపై హైకోర్టు
- కందులకు రూ.400 బోనస్ ఏదీ? :ఎమ్మెల్యే హరీశ్ రావు
- కూతురు పెండ్లిలో తండ్రి మైనపు బొమ్మ.. గిఫ్ట్గా తెచ్చిన వధువు తమ్ముడు.. కన్నీరుమున్నీరైన పెండ్లికూతురు
- రామయ్యకు రత్నాంగి కవచాలు.. రూ.40 లక్షలతో చేయించిన హైదరాబాద్ భక్తులు
- 95 బాటిళ్ల గోవా లిక్కర్ సీజ్..న్యూ ఇయర్ పార్టీకి రైలులో తీసుకొస్తుండగా పట్టివేత
- నల్లమలలో పర్యాటకానికి మహర్దశ .. టెంపుల్, ఎకో, రివర్ టూరిజానికి ప్రయారిటీ
- రైతు భరోసా కోసం చూస్తున్న రైతులకు ఈ విషయం తెలుసా..?
- బీసీలు ఇప్పుడు గుర్తొచ్చారా?...ఎమ్మెల్సీ కవితపై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్
- పోయారు.. వచ్చారు.. నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద మరోసారి హైడ్రామా
- వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చినా.. నాలుగో రోజు డుమ్మా..!
Most Read News
- Kitchen Tips: బియ్యంలోకి పురుగులు ఎందుకు వస్తాయి.. ఎలా తరిమికొట్టాలో తెలుసా..
- మహిళ కానిస్టేబుల్ను కాపాడేందుకే ఇద్దరు దూకేశారు: ట్రిపుల్ సూసైడ్ కేసులో వీడిన మిస్టరీ
- కష్టాలు వెండాడుతున్నాయా... అయితే ఈ స్తోత్రాన్ని రోజూ చదవండి..
- తగ్గేదేలే.. 147 ఏళ్లలో ఇదే తొలిసారి.. రికార్డు సృష్టించిన నితీష్ , సుందర్..
- రూ.11 వేల 650 కోట్ల అప్పు తీర్చిన వోడాఫోన్ గ్రూప్
- Samsung Galaxy S25 Slim: స్పెషల్ కెమెరా డిజైన్తో అత్యంత సన్నని స్మార్ట్ఫోన్
- Good Health: తిన్నవి అరగడం లేదా.. ఈ ఫ్రూట్స్ తినండి ఇట్టే అరిగిపోతుంది.. మలబద్దకం ఉండదు..!
- బాహుబలి ప్రొడక్షన్ హౌజ్ తో నాగ చైతన్య భారీ బడ్జెట్ సినిమా.. జోనర్ అదేనా..?
- రాజమౌళి సినిమాలో మహేష్ కి విలన్ గా ప్రభాస్ ఫ్రెండ్.. !
- డిగ్రీలో ఇక కామన్ సిలబస్