సీఎంను  కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

 సీఎంను  కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గంగాధర, వెలుగు : సీఎం రేవంత్​రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్​మహేశ్​కుమార్​గౌడ్‌‌‌‌‌‌‌‌ను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శుక్రవారం హైదరాబాద్​ సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి న్యూ ఇయర్​ విషెష్​ చెప్పి సత్కరించారు. సీఎం రేవంత్​రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తోందన్నారు.