విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ

విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: మహబూబాబాద్ మండలం మాదాపురంలో జడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులకు ఎమ్మెల్యే మురళీనాయక్​ ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. స్కూల్​ హెచ్​ఎం బద్రినారాయణ భార్య దివంగత రాజేశ్వరి జ్ఞాపకార్థంగా దూరం నుంచి నడిచి వస్తున్న విద్యార్థులకు 10 సైకిళ్లను పంపిణీ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్​లో 69 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతు రుణమాఫీ విషయంలో రైతులు ఎవ్వరూ అధైర్య పడొద్దన్నారు.