మాక్లూర్, వెలుగు: తన నియోజకవర్గ పరిధిలోని తండాల అభివృద్ధికి కృషి చేస్తానని, జీపీ బిల్డింగ్ల నిర్మాణాలకు నిధులు సమీకరించి, తొందరగా పనులు పూర్తి చేయిస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి పేర్కొన్నారు.
మాక్లూర్ మండలంలోని మానిక్భండార్, అమ్రాద్ తండాల్లో జరిగిన సేవాలాల్జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సేవాలాల్జయంతిని ప్రభుత్వం అధికారికంగా జరపాలని డిమాండ్చేశారు. కార్పొరేటర్ రాయ్సింగ్, బీజేపీ లీడర్లు పాల్గొన్నారు.
Also read : కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ లీడర్లు