కొండగట్టు అంజన్న ఆలయంలో కోరుట్ల ఎమ్మెల్యే పూజలు

కొండగట్టు అంజన్న ఆలయంలో కోరుట్ల ఎమ్మెల్యే పూజలు

కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న సన్నిధిలో గురువారం కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికి, దర్శనానంతరం శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. సూపరింటెండెంట్ శ్రీనివాస్ శర్మ పాల్గొన్నారు.

మెట్‌‌‌‌పల్లి, వెలుగు: నాటిన మొక్కలు సంరక్షించాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. గురువారం మెట్‌‌‌‌పల్లి పట్టణంలోని కూబ్ సింగ్ పార్క్ లో వనమహోత్సవంలో  భాగంగా మొక్కలు నాటారు. ఆయన వెంట చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ రణవేణి సుజాత, కమిషనర్ మోహన్, కౌన్సిలర్లు, అధికారులు,
 పాల్గొన్నారు.