రాహుల్ యాత్రలో పాల్గొన్న సీతక్క

రాహుల్ యాత్రలో పాల్గొన్న సీతక్క

కాంగ్రెస్  లీడర్ రాహుల్  గాంధీ ఆధ్వర్యంలో భారత్  జోడో యాత్ర  రెండో విడత మంగళవారం ఢిల్లీలో తిరిగి ప్రారంభమైంది. ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్కను రాహుల్ ఇలా ఆప్యాయంగా పలకరించారు.