లింగంపేట, వెలుగు: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ మానవత్వం చాటుకున్నారు. ఎల్లారెడ్డి మండలం వెల్లుట్లకు చెందిన హన్మండ్లు సోమవారం తన మనుమరాలు అంకితను తాడ్వాయి హాస్టల్లో విడిచిపెట్టడానికి బైక్‌పై తీసుకెళ్తున్నాడు. లింగంపేట పోలీస్‌స్టేషన్‌సమీపంలో బైక్ అదుపుతప్పి ఇద్దరూ కింద పడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే సురేందర్ వారిని గమనించి, గాయపడ్డ తాతా మనువరాలిని తన వెహికల్లో లింగంపేటలోని ఓ హాస్పిటల్‌కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ఇప్పించారు.
మానవత్వం చాటిన ఎమ్మెల్యే జాజాల
- నిజామాబాద్
- October 31, 2023
లేటెస్ట్
- ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ అంటే ఇదీ : టికెట్ 5 వేల రూపాయలా..!
- డాకు మహారాజ్ రిలీజ్ ట్రైలర్... చంపడంలో మాస్టర్స్ చేశానంటూ గూస్ బంప్స్ తెప్పిస్తున్న బాలయ్య
- Fun Bucket Bhargav: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఫన్ బకెట్ భార్గవ్ కి 20 ఏళ్ళు జైలు శిక్ష..
- కేంద్రం గుడ్ న్యూస్: తెలంగాణకు రూ.3,637 కోట్లు
- తెలంగాణ వాసులకు టామ్‌కామ్ గుడ్ న్యూస్.. జర్మనీలో డ్రైవర్ ఉద్యోగాలకు జాబ్ మేళా
- కేంద్రమంత్రివి... ఇన్వెస్ట్గేట్ ఏజెన్సీని అవమానిస్తవా?: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
- Pragya Jaiswal: బాలయ్య నా లక్కీ చార్మ్ అంటున్న తెలుగు హీరోయిన్..
- V6 DIGITAL 10.01.2025 EVENING EDITION
- HMPV : విజృంభిస్తున్న HMPV.. గుజరాత్ లో మరో కేసు నమోదు
- BBL 2024-2025: తలకు తగిలిన బ్యాట్.. వార్నర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
Most Read News
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Game Changer X Review: గేమ్ ఛేంజర్ X రివ్యూ.. రామ్‌చరణ్-శంకర్ మూవీ టాక్ ఎలా ఉందంటే?
- H1B వీసా అందిస్తున్న టాప్ 10 ఇండియన్ కంపెనీలు ఇవే..
- TGSRC: సికింద్రాబాద్ - చర్లపల్లి రైల్వే టెర్మినల్..10 నిమిషాలకో బస్సు
- Game Changer Review: గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ.. శంకర్, రామ్ చరణ్ పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా?
- దిల్ రాజు .. సినిమాలు మానేసి కల్లు దుకాణం పెట్టుకో: దేశపతి శ్రీనివాస్
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Deepika Padukone: ఇంత దిగజారిపోయేరేంటీ.. ఎల్అండ్ టీ చైర్మన్ మాటలపై దీపికా పదుకొణె సీరియస్
- బిగుస్తున్న లొట్టపీసు కేసు
- Game Changer: గేమ్ ఛేంజర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత.. ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా ఎన్ని కోట్లంటే?