
జైపూర్, వెలుగు: భీమారంలో శనివారం జరిగిన కాంగ్రెస్ లీడర్ భాస్కర్‌రెడ్డి గృహ ప్రవేశం కార్యక్రమానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొత్తపల్లి మోహన్‌రెడ్డి, లీడర్లు బుక్య లక్ష్మన్, రవి, సత్యనారాయణరెడ్డి, వేల్పుల శ్రీనివాస్, చందు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.