నూతన దంపతులకు వివేక్​ ఆశీర్వాదం 

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కొయ్యడ మల్లేశం కుమారుడు శ్రీనివాస్​, అఖిల వివాహానికి గురువారం పెద్దపల్లి మాజీ ఎంపీ, చెన్నూర్​ ఎమ్మెల్యే డాక్టర్​ వివేక్​ వెంకటస్వామి, ఆయన కుమారుడు కాంగ్రెస్​ యువనేత, పెద్దపల్లి పార్లమెంట్​నాయకులు గడ్డం వంశీకృష్ణ  హాజరయ్యారు.

నూతన దంపతులను ఆశీర్వదించారు.  కార్యక్రమంలో పెద్దపల్లి కాంగ్రెస్​ నాయకులు, వివేక్​ అభిమానులు పాల్గొన్నారు.