వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే వివేక్

కోల్ బెల్ట్, వెలుగు :  మంచిర్యాల జిల్లా క్యాథనపల్లి మున్సిపాలిటీలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్ లో జరిగిన కాంగ్రెస్ లీడర్ రాకేశ్​ రెడ్డి– -శ్రీలేఖ, చెన్నూరు పట్టణం ఎమ్ఆర్ఆర్ గార్డెన్స్ లో జరిగిన తేజశ్విని–-రాకేశ్​వివాహ వేడుకలకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.