కొత్త జంటకు వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి ఆశీర్వాదం

కొత్త జంటకు వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి ఆశీర్వాదం

సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు కల్వల శ్రీనివాస్ సోదరుడు రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–దీపికల పెండ్లి ఇటీవల జరిగింది.  చెన్నూరు ఎమ్మెల్యే, పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి సోమవారం వారింటికి వెళ్లి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. 

ఆయన వెంట లీడర్లు సజ్జద్, బండారి సునీల్ గౌడ్,  అడ్డగుంట శ్రీనివాస్ గౌడ్, గంగుల సంతోష్, ధరడే శ్యామ్ పాల్గొన్నారు.