మహబూబ్ నగర్ రూరల్ , వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పై నిబద్ధతతో పనిచేస్తుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ రూరల్ మండలంలోని ఫత్తేపూర్ క్లస్టర్ 3లో అంగన్వాడీ విద్యార్థులకు శుక్రవారం స్కూల్ యూనిఫామ్స్ ను పంపిణీ చేశారు. ఈ సంవత్సరం నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ కూడా అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు పండరినాథ్ , భాస్కర్, నరేశ్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్ ఎంపీడీఓ కరుణ శ్రీ, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
- మహబూబ్ నగర్
- December 14, 2024
లేటెస్ట్
- Good Health : మీ గుండె బాగుండాలంటే.. ఈ ఫ్రూట్స్ తీసుకోండి.. గుండెపోటు తప్పించుకోండి..!
- నేను ఎక్కడికీ పారిపోలేదు.. ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నా: మోహన్ బాబు
- Good Health : పిల్లల్లో అధిక బరువు చాలా డేంజర్.. జాగ్రత్తగా ఉండండి పేరంట్స్..!
- గ్రూప్ -2 పరీక్షలకు సర్వం సిద్ధం.. టెన్షన్ లేకుండా ఎగ్జామ్ రాయండి : టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం
- రేవతి కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటాం... సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ కామెంట్స్
- IND vs AUS 3rd Test: గబ్బా టెస్టుకు సారా టెండూల్కర్.. గిల్‌పైనే అందరి చూపు
- IND vs AUS 3rd Test: మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. తొలి రోజు 13.2 ఓవర్లే
- అల్లు అర్జున్ అరెస్ట్ చట్ట ప్రకారమే జరిగింది: మంత్రి సీతక్క
- Pakistan Cricket: రెండు రోజుల్లో ఇద్దరు: అంతర్జాతీయ క్రికెట్‌కు పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ రిటైర్మెంట్
- OpenAI కాపీ రైట్స్ ప్రశ్నించిన భారతీయ యువకుడు.. అమెరికాలో అనుమానాస్పద మృతి
Most Read News
- Bigg Boss: ఇవాళే(Dec 13) ఆఖరు రోజు.. బిగ్‌బాస్ ఓటింగ్‌లో మారుతున్న స్థానాలు.. విన్నర్, రన్నర్ ఎవరంటే?
- భార్యను ఓదార్చి.. తండ్రికి ధైర్యం చెప్పి.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లు అర్జున్
- రూ.1,400 పడిన బంగారం ధర
- జైలు నుంచి రిలీజ్ అయిన అల్లు అర్జున్.. ఇంటికి వెళ్లకుండా నేరుగా అక్కడికే వెళ్ళాడు..
- హైదరాబాద్ రెండో రాజధాని దిశగా అడుగులు పడుతున్నయా?
- Gold Rates today: బంగారం ధరలు తగ్గినయ్.. హైదరాబాద్‌లో రేట్లు ఇలా ఉన్నాయ్..
- జైలు నుంచి విడుదలయ్యాక కుటుంబ సభ్యులతో బన్నీ ఇలా..
- అల్లు అర్జున్ అరెస్ట్ : చిక్కడపల్లి స్టేషన్ కు దిల్ రాజు, ఇతర డైరెక్టర్లు
- అల్లు అర్జున్ కేసు వాదించిన లాయర్ గురించి తెలిస్తే అవాక్కవుతారు..
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. హైబ్రిడ్ మోడల్‌కు ఐసీసీ ఆమోదం