హన్వాడ, వెలుగు: తండా బిడ్డలు మాట ఇస్తే తప్పరని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం కొత్త చెరువు, ఎనమీది తండాలతో పాటు పెద్దర్పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే నాలుగున్నరేండ్లు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వంశీచంద్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. మారేపల్లి సురేందర్ రెడ్డి, దేవేందర్, లక్ష్మణ్ నాయక్, లక్ష్మణ్, రాజు నాయక్, నవనీత, ఎంపీటీసీ మునమ్మ, మహేందర్, చెన్నయ్య, రామస్వామిగౌడ్, యాదయ్య, గౌడ్, కేశవులు, ఖాదరయ్య, రవీందర్ గౌడ్, వెంకటేశ్ పాల్గొన్నారు.
తండా బిడ్డలు మాట ఇస్తే తప్పరు : యెన్నం శ్రీనివాస్ రెడ్డి
- మహబూబ్ నగర్
- April 30, 2024
లేటెస్ట్
- Maharashtra, Jharkhand Election Results Live: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
- పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి : సీపీ అభిషేక్‌మహంతి
- Mechanic Rocky OTT: ఓటీటీలోకి సైబర్ థ్రిల్లర్ మెకానిక్ రాఖీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే?
- కరీంనగర్ లో రూ.16 కోట్లతో కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు : మేయర్ యాదగిరి సునీల్ రావు
- స్టూడెంట్లకు నాణ్యమైన భోజనం పెట్టాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్
- పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలి : ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్
- పల్లెల్లో కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం : హరికృష్ణ
- పునరుద్ధరణ కమిటీపై ఆగ్రహం
- నీతి నిజాయితీతో విధులు నిర్వర్తించాలి : ఉదయ్‌కుమార్‌రెడ్డి
- పేదింటి ఆడ పిల్లలకు కల్యాణలక్ష్మీ వరం : ఎమ్మెల్యే రోహిత్
Most Read News
- ఒక్కసారిగా 2 వేల పాయింట్లు పెరిగిన స్టాక్ మార్కెట్.. ఎందుకిలా.. ఏం జరిగిందంటే..!
- తుఫాన్ వచ్చేసింది.. పేరు ఫెంగల్.. ఏపీలో భారీ వర్షాలు.. తెలంగాణలో అక్కడక్కడ వాన
- ఒక్కరోజే బంగారం ధరలు ఇంత పెరగడం ఏంటో.. బంగారం కొనుడు కష్టమే ఇక..!
- IND vs AUS: సిరాజ్‌ను రెచ్చగొట్టిన ఆసీస్ బ్యాటర్.. వికెట్‌తోనే సమాధానమిచ్చాడుగా
- ప్రభాస్ ఎవరో తెలియదు.. నా పిల్లలపై ఒట్టేసి చెబుతున్నా: షర్మిల
- IND vs AUS: ఆసీస్ ఆటగాళ్లు అద్భుతం.. చేజారిన క్యాచ్‌ను పట్టేశారు
- మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది
- Maharashtra, Jharkhand Election Results Live: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
- IPL 2025: మ్యాచ్‌ల సంఖ్య పెరిగింది.. మార్చిలోనే ఐపీఎల్ ప్రారంభం
- IND vs AUS: తేడా జరిగితే అతను సర్దుకోవడమే: తుది జట్టు నుంచి అశ్విన్, జడేజా ఔట్