
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న శాసన మండలిలో తన కళానైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో కరువు చాయలు ఉండేవని, ప్రత్యేక తెలంగాణలో రైతులు ఆనందంగా ఉన్నారని పాట పాడి వినిపించారు.
2014కు ముందు, ప్రస్తుత పరిస్థితులను ఆయన వివరించారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రొఫెసర్ జయశంకర్, కోదండరామ్, కేసీఆర్ ముందుకు నడిపించారని పేర్కొన్నారు.
ALSO READ | డీలిమిటేషన్ ఇంకా స్టార్ట్ కాలే.. అవన్నీ అపోహలే: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి