జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. పాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. జనవరి 25న మాస్టర్ ప్లాన్ ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు మున్సిపల్ పాలక వర్గం తీర్మానం చేసినా.. ఇప్పటి వరకు పూర్తి రద్దుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ కు నివేదిక అందజేశామన్నారు. జగిత్యాల పరిసర గ్రామ రైతుల హక్కులను కాలరాయొద్దని జీవన్ రెడ్డి కోరారు. మాస్టర్ ప్లాన్ ను పూర్తి స్థాయిలో ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ పూర్తి స్థాయి రద్దుకు ఎమ్మెల్యే లు మంత్రిని కలిసి పరిష్కారం దిశగా అడుగులు వేయాలన్నారు.
మాస్టర్ ప్లాన్ రద్దుపై ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలి: జీవన్ రెడ్డి
- కరీంనగర్
- February 28, 2023
లేటెస్ట్
- ఈఎంఐలు కట్టనందుకు ఇంటికి నోటీసు.. సిద్దిపేట జిల్లాలో మనస్తాపంతో ఒకరు సూసైడ్
- బంటి కుటుంబానికి రక్షణ కల్పించండి .. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశం
- 2027లో చంద్రయాన్-4: సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్
- పాలమూరు – -రంగారెడ్డి లిఫ్ట్ కు జాతీయ హోదా ఇవ్వలేం
- బత్తుల ప్రభాకర్ ఫ్రెండ్ రంజిత్ అరెస్ట్
- కూతురిని వేధిస్తున్నాడని.. యువకుడిని చంపిన తండ్రి
- వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలివ్వాలి
- Flix Bus India: హైదరాబాద్-విజయవాడ బస్ టికెట్ 99 రూపాయలే..!
- ఫిబ్రవరి10న అప్రెంటిషిప్ మేళా
- కుల గణన లోపాలపై ఎక్స్పర్ట్ కమిటీ వేయాలి
Most Read News
- Yellamma: ఎల్లమ్మ వచ్చేస్తోంది.. దర్శకుడు బలగం వేణు రెండో మూవీ అప్డేట్
- హైదరాబాద్ నిజాంపేట మెయిన్ రోడ్డు హైడ్రా కూల్చివేతలు : ఆర్మీ ఉద్యోగికి 300 గజాల స్థలం అప్పగింత
- Good Health : కొత్తిమీర తినటం కాదు తాగండి.. 30, 40 రోగాలను ఇట్టే మాయం చేస్తుంది.. తగ్గిస్తుంది..!
- ఫస్ట్ క్లాస్ టికెట్ కంటే ఎక్కువ.. గంటకు 24 లక్షల ఖర్చు.. ఆర్మీ విమానాల్లోనే ఎందుకు..?
- ఫిబ్రవరి 8న ఈ బ్యాంకు యూపీఐ సర్వీసులు బంద్..Phonepe,Gpay పనిచేయదు
- ఆ లిస్ట్‌లో మీ పేరు ఉంటే ఫ్రీ రేషన్ కట్.. లిస్ట్ తెప్పించుకుంటున్న కేంద్రం..
- సముద్రంలో 12 గంటలు.. 45 కిలోమీటర్ల నడక.. దారిలో శవాలు.. ఇన్ని తిప్పలు పడ్డారా..?
- కొడుకు వెళ్లే వరకు వెయిట్ చేసి.. స్కూల్ ముందే భార్యను 8 సార్లు పొడిచిన భర్త.. ఆ తర్వాత ఏం చేశాడంటే..
- Gold Rates Today: స్థిరంగా బంగారం ధరలు..ఇవాళ (ఫిబ్రవరి6) ఎంతంటే..
- కారు ఓనర్లు పండగ చేస్కోండి.. టోల్ పాస్ వచ్చేస్తోంది.. రూ.3 వేలు కడితే..