లిక్కర్ స్కాం CBI కేసులో MLC కవిత వేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై విచారించింది రౌస్ అవెన్యు కోర్టు. జూన్ 7న సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ లో తప్పులున్నా యన్నారు కవిత తరుఫు లాయర్లు. కాబట్టి కవితను విడుదల చేయాలని కోర్టును కోరారు. దీనిపై గురువారం లోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ.. సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది కోర్టు. అలాగే విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
- హైదరాబాద్
- July 8, 2024
లేటెస్ట్
- నాతో గొడవ పడకండి..మద్యం పాటలపై దిల్జిత్ దోసాంజ్
- జనవరిలో కాంగ్రెస్ నేతలకు పార్టీ పదవులు: మహేశ్ కుమార్ గౌడ్
- Unstoppable Show: నా కొడుకు యానిమాల్ సినిమాలో రణబీర్ కపూర్‌లాంటోడే: అల్లు అర్జున్
- G20 summit: వీసాలు తిరిగి ప్రారంభించాలి..ఇండియాకు చైనా పిలుపు
- నాకు పనులు ఉన్నాయి.. విచారణకు తర్వాత వస్తా : రాంగోపాల్ వర్మ
- AUS vs IND: మైండ్ గేమ్ మొదలు పెట్టారా.. కోహ్లీ సెంచరీ కోరుకుంటున్న ఆసీస్ బౌలర్
- మన ఇస్రో ఉపగ్రహాలను.. అంతరిక్షంలోకి పంపిన ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్
- ఇందిరమ్మ స్ఫూర్తితో మహిళలకు పథకాలు: భట్టి విక్రమార్క
- మోదీకి గులాంలుగా షిండే, అజిత్, చవాన్: సీఎం రేవంత్ రెడ్డి
- AUS vs IND: బ్లాక్ బస్టర్ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. తొలి టెస్టుకు 85 వేలమంది ప్రేక్షకులు
Most Read News
- IND vs AUS: బాగా ఆడితే ఇంటికి పంపించేశారు: ఆస్ట్రేలియా టూర్లో ఆ ఇద్దరు కుర్రాళ్లకు నిరాశ
- బంగారం ధరలు భారీగా పెరిగాయ్.. రేటు తగ్గుతుందిలే అనుకుంటే మళ్లీ ఇదేంది..!
- సీఎం రేవంత్ వరంగల్ టూర్.. షెడ్యూల్ ఇదే..
- Champions Trophy 2025: భారత్‌ను అడుక్కోవడమేంటి.. మనమే వాళ్లను బహిష్కరిద్దాం: పాకిస్థానీ పేసర్
- వనస్థలిపురంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన జీహెచ్ఎంసీ
- నిజాయితీకి హ్యాట్సాఫ్: హైదరాబాద్‌లో రోడ్డుపై రూ.2 లక్షలు దొరికితే.. పోలీసులకు అప్పగించిన వ్యక్తి
- IPL 2025: బోర్డర్, గవాస్కర్ కంటే కంటే SRH ముఖ్యం.. మెగా ఆక్షన్ కోసం భారత్‌కు ఆసీస్ కోచ్
- అసలేం జరిగింది: మియాపూర్ లో అదృశ్యమైన అమ్మాయి మృతదేహం లభ్యం..
- మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే.?
- AUS vs PAK: వీళ్ళు అసలు అర్ధం కారు: తుది జట్టు నుంచి కెప్టెన్‌ను తప్పించిన పాకిస్థాన్