ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పీఏ సాగర్‌రెడ్డి కారు గురువారం అదుపు తప్పి కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామ శివారులోని పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. తమ పంటకు నష్టం జరిగిందని, పరిహారం చెల్లించాలంటూ రైతు దాసరి సమ్మయ్య డిమాండ్ చేశాడు.
- వెలుగు, వీణవంక