న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రొసీడింగ్స్‌ను లైవ్‌లో చూసేందుకు ప్రభుత్వం మొబైల్ అప్లికేషన్‌ను తయారు చేయించింది. సెషన్స్ లైవ్ టెలీకాస్ట్, వివిధ పార్లమెంటరీ పత్రాలు, రాతపూర్వక ప్రశ్నలు, -సమాధానాలు, వివిధ కమిటీల రిపోర్ట్స్ అన్నీ ఉండే యాప్‌ను మంగళవారం లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ప్రారంభించారు. అనంతరం క్వశ్చన్‌అవర్‌లో యాప్ ఫీచర్లు, దాని ఉపయోగాలను హౌస్‌లో ఎంపీలకు వివరించారు. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలంతా యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని.. ప్రజలు కూడా అవగాహన కల్పించాలని స్పీకర్ ఎంపీలకు సూచించారు. ఈ యాప్‌లో ఆయా నియోజకవర్గాల ప్రజలు తమ ఎంపీల పనితీరును చూసే అవకాశం ఉంటుందని చెప్పారు.
పార్లమెంట్ ప్రొసీడింగ్స్‌ను లైవ్లోచూసేందుకు యాప్
- దేశం
- December 22, 2021
లేటెస్ట్
- ఏం చేసుకుంటావో చేసుకో.. అరెస్ట్ చేస్తే చేస్కో: కేటీఆర్
- గుడ్ న్యూస్: సికింద్రాబాద్ టు లక్నో స్పెషల్ రైలు షురూ..
- Kanguva: కంగువ కోసం సూర్య, బాబీ డియోల్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే.. చాలా తక్కువే?
- Success: ఎక్సర్సైజ్ ఆస్ట్రాహింద్ మూడో ఎడిషన్
- పుట్టినరోజు నాడే.. మృత్యు ఒడిలోకి.. ఫిలిప్పీన్స్ లో తెలుగు విద్యార్థిని అనుమానాస్పద మృతి..
- మార్చి కల్లా కాజీపేట ఆర్వోబీ పనుల పూర్తి : ఎంపీ కడియం కావ్య
- మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టండి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే
- సక్సెస్: ఐఎస్ఏ అధ్యక్ష స్థానంలో భారత్
- ముందుగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పై కేసులు పెట్టాలి: అంబటి రాంబాబు సంచలన ట్వీట్
- NBK 109 Teaser: బాలకృష్ణ-బాబీ టైటిల్ టీజర్ చూశారా .. మాస్ విధ్వంసం అంతే!
Most Read News
- Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీలో సరికొత్త చరిత్ర.. ఒకే మ్యాచ్‌లో ఇద్దరు ట్రిపుల్ సెంచరీలు
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- AUS vs IND: రోహిత్, కోహ్లీ కాదు.. ఆ ఇద్దరే ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిపించగలరు: ఆసీస్ దిగ్గజ క్రికెటర్
- Hydrogen Train: మన దేశంలో హైడ్రోజన్ రైళ్లు వచ్చేశాయ్.. ఫస్ట్ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే..!
- కంగువ ఎఫెక్ట్ పుష్ప 2 పై పడిందా.? అందుకే తమన్ ని తీసుకున్నారా..?
- పిల్లలూ చిల్డ్రన్స్ డే గుడ్‌న్యూస్.. పరీక్షల్లో 15 శాతం సిలబస్ తగ్గింపు
- బంగారు గనిలో 4 వేల మంది .. ద్వారం మూసిన సర్కారు!
- Happy Children's Day Special : ఈ పిండి వంటలు వండి పెట్టండి.. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు..!
- Kanguva OTT: ఓటీటీలోకి కంగువ.. భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Ranji Trophy 2024-25: ఏడాది తర్వాత రీ ఎంట్రీ.. బౌలింగ్‌లో నిప్పులు చెరిగిన షమీ