టోక్యో: కరోనా వైరస్ ప్రభావం ఎలా ఉన్నా.. టోక్యో ఒలింపిక్స్ ఏర్పాట్ల విషయంలో నిర్వాహకులు దూసుకెళ్తున్నారు. మెగా ఈవెంట్ కు వచ్చే ముస్లిం అథ్లెట్లు , కోచ్‌లు, సహాయక సిబ్బంది ప్రార్థనలు చేసుకోవడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం మొబైల్ మసీదులను సిద్ధం చేస్తున్నారు. ట్రక్ వెనుక భాగంలోని కంటైనర్లలో ఒకేసారి 50 మంది ప్రార్థన చేసుకునే విధంగా డిజైన్ చేశారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అథ్లెట్స్ విలేజ్‌ల్లో అన్ని మతాల వారు ప్రార్థనలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కొన్ని క్రీడా ప్రాంగణాలతోపాటు హోటల్స్ లో ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు తగిన వసతులు లేవు. అలాంటి ప్రదేశాల్లో ఈ ట్రక్స్ ను ఉంచనున్నారు. జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు ఈ మొబైల్ మసీదులు టోక్యో వీధుల్లో సంచరించనున్నాయి.
మొబైల్ మసీదు.. ఒకేసారి 50 మంది ప్రార్థన చేయొచ్చు
- ఆట
- February 7, 2020
మరిన్ని వార్తలు
-
సెమీస్‌లో యంగ్ ఇండియా..సూపర్ సిక్స్‌లో 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం
-
ఇకపై డ్యామ్‌లకు ఓనర్లు.. డ్యామేజ్ జరిగితే వారిదే బాధ్యత
-
కుక్కల దాడిలో 16 గొర్రెలు మృతి
-
సినర్ డబుల్.. వరుసగా రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కైవసం
లేటెస్ట్
- సెమీస్‌లో యంగ్ ఇండియా..సూపర్ సిక్స్‌లో 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం
- ఇకపై డ్యామ్‌లకు ఓనర్లు.. డ్యామేజ్ జరిగితే వారిదే బాధ్యత
- కుక్కల దాడిలో 16 గొర్రెలు మృతి
- సినర్ డబుల్.. వరుసగా రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కైవసం
- అన్నిరంగాల్లో బాలకృష్ణ విశేష సేవలు
- జనవరి 27 నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో స్పెషల్ ఆఫీసర్ల పాలన
- జాతీయ జెండా ఎగురవేసి.. ఫారెస్ట్ ల్యాండ్ కబ్జాకు యత్నం
- కరీంనగర్ జిల్లాలో సంక్షేమ పథకాలతో సర్కార్ భరోసా
- మహబూబ్ నగర్ జిల్లాలో లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు
- నల్దుర్తి అడవిలో పక్షి ప్రేమికుల ఆనందం
Most Read News
- టీ 20 సిరీస్ నుంచి వైదొలిగిన నితీశ్ రెడ్డి
- Railway Jobs: డిగ్రీ, పీజీ, బీఈడీ, లా చేశారా.. రైల్వేలో ఉద్యోగాలు పడ్డాయ్.. దరఖాస్తు చేసుకోండి
- వారఫలాలు (సౌరమానం) జనవరి 26 నుంచి ఫిబ్రవరి 2 వరకు
- హైవే కోసం ఇంటిని 2 కోట్లకు అమ్మేయమని అడిగిన ప్రభుత్వం.. కుదరదన్న ఇంటి ఓనర్.. నెక్ట్స్ జరిగింది ఇది..!
- కడపలో ఫ్లెక్సీ వార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు యాంటీగా బ్యానర్లు
- Cricket Australia: అదొక్క సిరీస్ ఆడాలని ఉంది.. తరువాత దేనికైనా సిద్ధం: ఆసీస్ ఓపెనర్
- హైదరాబాద్ శ్రీచైతన్య కాలేజీ హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థుల పరిస్థితేంటో ఇప్పుడు..!
- సైఫ్ అలీఖాన్ మెడిక్లైయిమ్ ను వ్యతిరేకించిన డాక్టర్ల సంఘం.. ఏమైందంటే..
- Mohammed Siraj: నన్ను వదిలేయండయ్యా.. ఆమె నాకు చెల్లెలు లాంటిది: మహమ్మద్ సిరాజ్
- Govt Jobs: 66 విభాగాల్లో 4వేల 597 ఉద్యోగాలు.. నెలాఖరు వరకే గడువు.. దరఖాస్తు చేసుకోండి