స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. బిగ్​సీలో దీపావళి బంపర్ ఆఫర్లు

స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా..  బిగ్​సీలో దీపావళి బంపర్ ఆఫర్లు

హైదరాబాద్​, వెలుగు: మొబైల్​ రిటైలర్​ బిగ్​సీ దీపావళి పండుగ ఆఫర్లను ప్రకటించింది. వివరాలను సంస్థ ఫౌండర్ బాలు చౌదరి వెల్లడించారు. ప్రతి మొబైల్​కొనుగోలుపై రూ.10 వేల విలువైన మొబైల్​ ప్రొటెక్షన్​ ఉచితం. 12 వేల వరకు ఇన్​స్టంట్​డిస్కౌంట్​కూడా పొందవచ్చు. 

రూ.ఆరువేల విలువైన కచ్చితమైన బహుమతి కూడా ఉంటుంది. వడ్డీ, డౌన్​పేమెంట్​ లేకుండా ఫోన్​ కొనొచ్చు. వివో, ఒప్పో, ఎంఐ, రియల్​మీ మొబైల్స్​కొన్న వాళ్లు లక్కీడ్రాలో కార్లు, బైకులు, మొబైల్స్​వంటి ఎన్నో బహుమతులు గెల్చుకోవచ్చు. వీటితోపాటు అష్యూర్డ్​ బై బ్యాక్​ఆఫర్​, జోడీ ఆఫర్​, స్మార్ట్​ టీవీ ఆఫర్లు ఉంటాయి.