మోడీ కొత్త మంత్రి వర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొత్తగా పట్టణాల్లో, గ్రామాల్లో 3 కోట్ల ఇళ్లను ప్రధాని ఆవాస యొజన పథకంలో మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అనంతరం నిన్న ( జూన్ 9)న ప్రమాణం చేసిన మోదీ 3.0 కేబినెట్ కు మంత్రి పదవులు కేటాయించారు. అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలాసీతారామన్, నితిన్ గడ్కరీ, జైశంకర్ లకు పాత శాఖలనే కేటాయించారు.
కేబినెట్ ర్యాంక్
- మోదీ.. సాధారణ పరిపాలన.. ఎవరికి కేటాయించని శాఖలు
- రాజ్‌నాథ్ సింగ్ ....- రక్షణ శాఖ
- అమిత్ షా .....- హోం మంత్రిత్వ, సహకార శాఖ
- నితిన్ గడ్కరీ ....రోడ్లు, జాతీయ రహదారులు
- జగత్ ప్రకాశ్ నడ్డా ......- ఆరోగ్య, సంక్షేమం; రసాయనాలు, ఎరువులు
- శివరాజ్ సింగ్ చౌహాన్ .....వ్యవసాయం, రైతు సంక్షేమం; గ్రామీణాభివృద్ధి
- నిర్మలా సీతారామన్ .....ఆర్థికంశాఖ
- సుబ్రహ్మణ్యం జైశంకర్ ....విదేశీ వ్యవహారాలు
- మనోహర్ లాల్ ఖట్టర్ ..... గృహనిర్మాణ, పట్టణభివృద్ధి; విద్యుత్తు
- హెచ్.డి. కుమారస్వామి ....- భారీ పరిశ్రమలు, ఉక్కు
- పీయూష్ వేద్ ప్రకాశ్ గోయల్ .... వాణిజ్య, పరిశ్రమలు
- ధర్మేంద్ర ప్రధాన్ ..... - విద్య
- జీతన్ రామ్ మాంఝి...... సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
- లలన్ సింగ్ ...... పంచాయతీరాజ్; మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ
- సర్బానంద్ సోనోవాల్ ....... షిప్పింగ్, పోర్టులు, వాటర్ వేస్
- వీరేంద్ర కుమార్ ......- సామాజిక న్యాయం, సాధికారత
- కింజరాపు రామ్మోహన్ నాయుడు ...... - పౌర విమానయానం
- ప్రహ్లాద్ వెంకటేష్ జోషి ......వినియోగదారుల సేవలు, ఆహార శాఖ
- జుయెల్ ఓరం .... - గిరిజన వ్యవహారాలు
- గిరిరాజ్ సింగ్ ..... - జౌళి పరిశ్రమ
- అశ్వినీ వైష్ణవ్ .... - రైల్వే, సమాచార - ప్రసారాలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్
- జ్యోతిరాదిత్య సింధియా..... - కమ్యూనికేషన్స్, ఈశాన్య ప్రాంత అభివృద్ధి
- భూపేంద్ర యాదవ్....... - పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు
- గజేంద్రసింగ్ షెకావత్ ......- పర్యటక, సాంస్కృతికం
- అన్నపూర్ణాదేవి ....- మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి
- కిరణ్ రిజిజు .... - పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాలు
- హర్దీప్ సింగ్ పూరి....పెట్రోలియం, సహజవాయువులు
- మనస్సుఖ్ ఎల్. మాండవీయ ....కార్మిక, ఉపాధి కల్పన, క్రీడలు - యువజన వ్యవహారాలు
- గంగాపురం కిషన్ రెడ్డి ......బొగ్గు, గనులు
- చిరాగ్ పాసవాన్..... - ఆహార శుద్ధి పరిశ్రమలు
- సి.ఆర్.పాటిల్ .... జల్ శక్తి
సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా)..
- రావ్ ఇంద్రజిత్ సింగ్...., సాంస్కృతిక
- జితేంద్రసింగ్... పీఎంఓ వ్యవహారాలు, పించన్లు, అణు ఇంధనం, అంతరిక్షం
- అర్జున్ రామ్ మేఘ్ వాల్ ...న్యాయ శాఖ, పార్లమెంటరీ వ్యవహారాలు
- ప్రతాప్ రావ్ గణపత్‌రావ్ జాదవ్ .... -ఆరోగ్య, కుటుంబ సంక్షేమం
- జయంత్ చౌధరి... విద్యా శాఖ, స్కిల్ డెవలప్ మెంట్- నైపుణ్యాభివృద్ధి, ఆంత్రపెన్యూర్, విద్య
సహాయ మంత్రులు
- బండి సంజయ్ కుమార్ ....... - హోం
- పెమ్మసాని చంద్రశేఖర్.....గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్
- జితిన్ ప్రసాద ... - వాణిజ్య, పరిశ్రమలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్
- శ్రీపాద్ యశో నాయక్ ... - విద్యుత్తు, కొత్త పునరుత్పాక ఇంధనం
- పంకజ్ చౌధరి .... - ఆర్థికం
- . క్రిషన్ పాల్ .... - సహకారం
- రామ్ దాస్ అఠావలె ...- న్యాయశాఖ
- రామ్ నాథ్ ఠాకూర్ ... - వ్యవసాయ, రైతు సంక్షేమం
- నిత్యానందరాయ్ ...- హోం
- అనుప్రియ పటేల్ ....- ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు - రసాయనాలు
- వి.సోమన్న .... రైల్వే శాఖ, - జల్ శక్తి
- ఎస్.పి.సింగ్ బఘేల్ .....మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ, పంచాయతీ రాజ్
- శోభా కరంద్లాజే ..... సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కార్మిక, ఉపాధి
- కీర్తివర్ధన్ సింగ్ ......- పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు, విదేశాంగ
- బీఎల్ వర్మ ..... వినియోగదారుల వ్యవహారాలు, ఆహార - ప్రజా పంపిణీ, సామాజిక న్యాయం - సాధికారత
- శాంతనూ ఠాకూర్ ..... - పోర్టులు, షిప్పింగ్, వాటర్‌వేస్
- సురేష్ గోపి ..... - పెట్రోలియం, సహజవాయువులు, పర్యటకం
- ఎల్.మురుగన్ ...... - సమాచార - ప్రసారాలు, పార్లమెంటరీ వ్యవహారాలు
- అజయ్ టమ్టా........ - రోడ్డు రవాణా, హైవేలు
- కమలేష్ పాశ్వాన్ ...... - గ్రామీణాభివృద్ధి
- భగీరథ్ చౌదరి ...... - వ్యవసాయ, రైతు సంక్షేమం
- సతీశ్ చంద్రదూబే ...... - బొగ్గు, గనులు
- సంజయ్ సేఠ్ ....- రక్షణ శాఖ
- రవ్‌నీత్ సింగ్ బిట్టూ ...... - ఆహార శుద్ధి పరిశ్రమ, రైల్వేలు
- దుర్గాదాస్ ఉయికె ......- గిరిజన వ్యవహారాలు
- రక్షా నిఖిల్ ఖడ్సే......యువజన వ్యవహారాలు - క్రీడలు
- సుఖాంత మజుందార్...... - విద్య, ఈశాన్య ప్రాంత అభివృద్ధి
- సావిత్రి ఠాకుర్ ....... మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి
- టోకన్ సాహు ..... - గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలు
- రాజ్ భూషణ్ చౌదరి .....- జల్ శక్తి
- భూపతిరాజు శ్రీనివాస వర్మ..... - భారీ పరిశ్రమలు, ఉక్కు
- హర్ష్ మల్హోత్రా ..... - కార్పొరేట్ వ్యవహారాలు, రోడ్డు రవాణా - హైవేలు
- . నిముబెన్ జయంతిభాయ్ బాంభణియా.....- వినియోగదారుల వ్యవహారాలు, ఆహార - ప్రజా పంపిణీ
- మురళీధర్ మొహోల్ ..... - సహకార, పౌర విమానయానం
- జార్జ్ కురియన్..... - మైనారిటీ వ్యవహారాలు, మత్స్య - పశుసంవర్ధక - డెయిరీ
- పబిత్ర మార్గరీటా ....విదేశీ వ్యవహారాలు, టెక్సటైల్స్
- పెమ్మసాని చంద్రశేఖర్.. గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్స్
- జితిన్ ప్రసాద్.. వాణిజ్యం, పరిశ్రమలు, ఐటీ
- శ్రీ పాద యశో నాయక్.... విద్యుత్ ఇంధనం
- పంకజ్ చౌదరి.. ఆర్థిక శాఖ
- క్రిషన్ పాల్.. సహకార శాఖ
- రామ్‌దాస్ అఠావాలే.. న్యాయశాఖ
- నిత్యానంద రాయ్.. హోం శాఖ
- అనుప్రియ పటేల్.. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాలు
- వి సోమన్న.. రైల్వే శా, జల్ శక్తి