సోషల్‌‌ మీడియాకు మోడీ గుడ్‌‌బై!

ప్రధానికి ఫాలోయర్స్​ కోట్లలోనే..

వచ్చే ఆదివారం నుంచి సోషల్ మీడియా నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్‌ చేశారు. ప్రపంచ లీడర్లలో
సోషల్‌‌ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్‌‌ ఉన్న నేత మోడీనే.