హైదరాబాద్: ప్రముఖ షార్ట్ వీడియోస్ యాప్ మోజ్.. తమ బ్రాండ్ నూతన ప్రచారం ‘స్వైప్ అప్ విత్ మోజ్’ను ఆరంభించింది. వినోద రంగంలో తమ స్థానాన్ని బ్రాండ్ ద్వారా బలోపేతం చేసుకునేందుకు విజయ్ దేవరకొండ తో పాటుగా బాలీవుడ్ నటి అనన్య పాండేలతో భాగస్వామ్యం చేసుకుంది. వీరు యాప్ యొక్క బ్రాండ్ వీడియోలపై కనిపించడంతో పాటుగా మోజ్‌పై క్రియేటర్లుగా కూడా కనిపించనున్నారు. దక్షిణ భారతదేశంలో బ్రాండ్ ఉనికిని మరింతగా పెంపొందించేందుకు విజయ్ దేవరకొండ ఉపయోగపడితే, హిందీ మాట్లాడే ప్రాంతాలలో అనన్య పాండే వల్ల వేగంగా విస్తరించాలని మోజ్ ప్లాన్ చేసుకుంది. నిత్యం గొడవలతో చికాకు పొందిన వారు మోజ్‌పై స్వైప్ చేయడంతో పాటుగా తమ తల్లిదండ్రులు మరియు బంధువులు ఆహ్లాదకరమైన సంగీతానికి నృత్యం చేస్తున్నట్లుగా ఊహించుకునేలా రూపొందించిన యాడ్ ద్వారా వినోదం కోసం వెతుకుతున్న వారిని చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది మోజ్.
విజయ్ దేవరకొండ, అనన్యపాండేలతో ‘మోజ్’ ప్రమోషన్
- టాకీస్
- April 5, 2021
లేటెస్ట్
- కలెక్టరేట్ ఉద్యోగులకు వైద్య శిబిరం
- నాగర్‌కర్నూల్ చేరుకున్న సత్యశోధన యాత్ర
- ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు.. దాన కిశోర్ స్టేట్మెంట్ రికార్డ్
- నేడు నేరడుచర్లలో మంత్రి పర్యటన
- అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చెయ్యాలి : డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి
- మెనూ ప్రకారం స్టూడెంట్స్‌కు భోజనం అందించాలి : కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు
- డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రెండు రోజులు జైలు
- మెదక్‌కు రూ.750 కోట్ల నిధులు : ఎమ్మెల్యే రోహిత్‌రావు
- వీడెవడ్రా బాబూ.. ఏకంగా మత్తు మందే తయారు చేస్తున్నాడు..
- సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి సినిమా రిలీజ్ కి రెడీ
Most Read News
- iPhone 15 ఇప్పుడు రూ.27వేలకే.. నిమిషాల్లో డెలివరీ..ఫుల్ డిటెయిల్స్ ఇవిగో
- Game Changer: గేమ్ ఛేంజర్ బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇన్ని వందల కోట్లా!
- కౌశిక్ హాస్పిటల్ బిల్స్ క్లియర్ చేసిన అభిమాని...తారక్ కాంట్రవర్సీ కి చెక్..
- రైతులకు బిగ్ అలర్ట్.. రైతు భరోసా స్కీమ్‌పై మంత్రి సీతక్క కీలక ప్రకటన
- ఈ ప్రశ్నలకు మీ సమాధానం ఏంటీ..: విచారణలో అల్లు అర్జున్ ఉక్కిరిబిక్కిరి
- నాకు తెలియదు.. గుర్తు లేదు..: బౌన్సర్లపై ప్రశ్నలకు.. బన్నీ సమాధానం ఇదే
- మన జీవితాలు ఎప్పుడూ ఏడుపే.. మన కంటే పాకిస్తాన్ వాళ్లే హ్యాపీ అంట..!
- ఆధార్ కార్డు పేరుతో.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుండి రూ.12 కోట్లు కొట్టేశారు
- IND vs AUS: బూమ్.. బూమ్.. భయం: ఆస్ట్రేలియా ఆటగాళ్లకు బుమ్రాపై పాఠాలు
- అడ్వొకేట్ సంచలన వ్యాఖ్యలు.. మూడు రోజుల్లో అల్లు అర్జున్ బెయిల్ రద్దు