మున్నేరు చెక్ డ్యామ్ లో వాటర్ లెవెల్ పరిశీలన

మున్నేరు చెక్ డ్యామ్ లో వాటర్ లెవెల్ పరిశీలన

ఖమ్మం టౌన్, వెలుగు :  ఖమ్మం అర్బన్ మండలం  దానవాయిగూడెం మున్నేరు చెక్ డ్యామ్, కార్పొరేషన్ పరిధిలోని దానవాయిగూడెం ఫిల్టర్ బెండ్​లను, వాటర్ లెవెల్ ను ఆదివారం ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పరిశీలించారు. అధికారులకు, ఇంజినీర్లకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఇరిగేషన్ ఎస్ఈ నరసింహారావు, ఈఈ మంగళపూడి వెంకటేశ్వర్లు, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, మిషన్ భగీరథ ఈఈ వాణిశ్రీ, అర్బన్ తహసీల్దార్ స్వామి తదితరులు పాల్గొన్నారు.